గౌరమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గౌరమ్మ
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం రామనారాయణ
తారాగణం యమున,
మాస్టర్ తరుణ్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ వాణి ఫిల్మ్స్ డివిజన్
భాష తెలుగు

గౌరమ్మ 1992 లో విడుదలైన తెలుగు సినిమా. వాణి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై వజ్జా శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు రామనారాయణ దర్శకత్వం వహించాడు. నిళల్‌గల్ రవి, యమున, మాస్టర్ తరుణ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. [1]

యమున

నటీనటులు[మార్చు]

  • నిళల్‌గల్ రవి
  • యమున
  • దివ్యవాణి
  • మాస్టర్ తరుణ్
  • డబ్బింగ్ జానకి
  • బాబూమోహన్
  • వై.విజయ
  • జయరేఖ
  • శంకర్ అయ్యర్
  • ప్రదీప్ శక్తి
  • కె.కె.శర్మ

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: రామనారాయణ
  • సంభాషణలు: కర్పూరపు ఆంజనేయులు
  • పాటలు: వేటూరి
  • నేపథ్యగానం: చిత్ర
  • సంగీతం: శంకర్ - గణేష్
  • ఛాయాగ్రహణం: ఎన్.కె.విశ్వనాథ్
  • కూర్పు: రాజ కీర్తి
  • కళ: పద్మనాభం, ఇలాంగో
  • నృత్యాలు: శివశంకర్, ఆంథోని
  • నిర్మాతలు: వజ్ఝ శ్రీనివాసరావు, ఎం.శ్రీహరి రాజు
  • స్టూడియో: వాణి ఫిల్మ్స్ డివిజన్

మూలాలు[మార్చు]

  1. "Gowramma (1992)". Indiancine.ma. Retrieved 2020-08-30.
"https://te.wikipedia.org/w/index.php?title=గౌరమ్మ&oldid=3732141" నుండి వెలికితీశారు