గౌరవ్ ఖన్నా
| గౌరవ్ ఖన్నా | |
|---|---|
2025లో గౌరవ్ ఖన్నా | |
| జననం | 1981 డిసెంబరు 11 కాన్పూరు, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
| వృత్తి |
|
| క్రియాశీలక సంవత్సరాలు | 2005–ప్రస్తుతం |
| భార్య / భర్త |
ఆకాంక్ష చమోలా (m. 2016) |
గౌరవ్ ఖన్నా (జననం 1981 డిసెంబరు 11) హిందీ టెలివిజన్ రంగంలో పనిచేసే భారతీయ నటుడు.[1][2] ఆయన సిఐడి, అనుపమ లతో సహా అనేక విజయవంతమైన టెలివిజన్ షోలలో కనిపించాడు, ఇది అతనికి ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా ఇండియన్ టెలి అవార్డు సంపాదించి పెట్టింది. ఆయన రొమాంటిక్ డ్రామా యే ప్యార్ నా హోగా కామ్ లో నటించాడు.[3] 2025లో గౌరవ్ ఖన్నా సెలెబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా, బిగ్ బాస్ 19 గెలుచుకున్నాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]వినోద రంగంలోకి ప్రవేశించడానికి ముందు గౌరవ్ ఖన్నా దాదాపు ఒక సంవత్సరం పాటు ఒక ఐటి కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేసాడు.ఆ తరువాత ఆయన నటనను కెరీర్ గా ఎంచుకున్నాడు.[4]
కెరీర్
[మార్చు]గౌరవ్ ఖన్నా దాదాపు ఒక సంవత్సరం పాటు ఒక ఐటి సంస్థలో పనిచేసి. టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో నటించడం ప్రారంభించాడు.[5][6]
టెలివిజన్ రంగంలో ఆయన మొదటిసారిగా భాబీలో కనిపించాడు. ఆ తర్వాత, ఆయన కుంకుమ్-ఏక్ ప్యారా సా బంధన్ ధారావాహికలో కనిపించాడు. ఆయన మొదటి ప్రధాన పాత్ర 2007లో మేరీ డాలీ తేరే ఆంగనలో ఉంది.[7] ఆ తరువాత, ఆయన పోషించిన పాత్రల్లో జీవన్ సాథీ-హమ్సాఫర్ జిందగీ కే లో నీల్ ఫెర్నాండెజ్, యే ప్యార్ నా హోగా కామ్ లో అబీర్ బాజ్పేయి, సిఐడి లో ఇన్స్పెక్టర్ కవిన్, తేరే బిన్ లో డాక్టర్ అక్షయ్ సిన్హా, ప్రేమ్ యా పహేలి-చంద్రకాంత లో ప్రిన్స్ వీరేంద్ర సింగ్ వంటివి ఆయన ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.[8] 2021 నుండి 2024 వరకు అనుపమలో అనుజ్ కపాడియా పాత్ర పోషించినందుకు ఆయన ప్రసిద్ది చెందాడు.[9]
ఆయన మొదటి రియాలిటీ షో 2025లో సెలెబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా, అక్కడ ఆయన టైటిల్ గెలుచుకున్నాడు.[10] ఆ తరువాత, ఆయన కలర్స్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ 19 పాల్గొని విజేతగా నిలిచాడు.[11]
వ్యక్తిగత జీవితం
[మార్చు]2016 ప్రారంభంలో, గౌరవ్ ఖన్నా టెలివిజన్ నటి ఆకాంక్ష చమోలా తో డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడైంది.[12][13] ఈ జంట ఆయన స్వస్థలమైన కాన్పూరులో 2016 నవంబరు 24న వివాహం చేసుకుంది.[14][15][16]
2025లో, ఆయన సెలెబ్రిటీ మాస్టర్ షెఫ్ లో తాను వర్ణాంధత్వానికి గురైనట్లు వెల్లడించాడు. ఆయన ప్రదర్శనలో ఏకైక శాఖాహార పోటీదారుడు కూడా.[17]
మూలాలు
[మార్చు]- ↑ "Rupali Ganguly Sends Birthday Wishes To 'National Crush' Anuj Kapadia Aka Gaurav Khanna With These Unseen Pics". India.com (in ఇంగ్లీష్). Retrieved 7 January 2022.
- ↑ "Bigg Boss 19 finale: Green flag – Gaurav Khanna's journey to Top 5". News18. 2025-12-07. Retrieved 7 December 2025.
- ↑ "Anupamaa: Gaurav Khanna Breaks Silence on Being Anuj Kapadia, Says 'Haven't Watched the Show'". 2 September 2021.
- ↑ "TV Thursday: Actor, who worked opposite Yami Gautam, won 2 reality shows and holds an MBA degree". IndiaToday. Retrieved 11 December 2025.
- ↑ "I am the most romantic guy on television: Gaurav Khanna - Times of India". The Times of India (in ఇంగ్లీష్). June 2012. Retrieved 30 August 2019.
- ↑ "TV actor Gaurav Khanna continues with his stint on the ad space with TV commercials - Times of India►". The Times of India (in ఇంగ్లీష్). 22 October 2015. Retrieved 30 August 2019.
- ↑ "Zee TV announces new soap 'Meri Doli Tere Angana' - Exchange4media". Indian Advertising Media & Marketing News – exchange4media (in ఇంగ్లీష్). 17 May 2007. Retrieved 28 November 2025.
- ↑ "Actor Gaurav Khanna changes look for Virendra's role in Chandrakanta". The Times of India (in ఇంగ్లీష్). 14 April 2017. Retrieved 28 September 2020.
- ↑ "Exclusive - Gaurav Khanna confirms his exit from Anupamaa: For now, Anuj's chapter is closed". The Times of India (in ఇంగ్లీష్). 3 December 2024. Retrieved 3 December 2024.
- ↑ "Celebrity MasterChef winner Gaurav Khanna speaks about wife Akanksha not wanting children: 'It's been nine years since our marriage'". The Indian Express (in ఇంగ్లీష్). 13 August 2025. Retrieved 28 November 2025.
- ↑ "'Truth and goodness always prevail': Gaurav Khanna dedicates his Bigg Boss 19 win to the common man, fans". Hindustan Times (in ఇంగ్లీష్). 2025-12-08. Retrieved 2025-12-09.
- ↑ "REVEALED: TV actor Gaurav Khanna is DATING 'Swaragini' actress!". ABP Live (in అమెరికన్ ఇంగ్లీష్). 27 March 2016. Archived from the original on 30 August 2019. Retrieved 30 August 2019.
- ↑ "Gaurav Khanna is dating 'Swaragini' actress". The Times of India (in ఇంగ్లీష్). 26 March 2016. Retrieved 30 August 2019.
- ↑ "Tere Bin actor Gaurav Khanna to marry Swaragini's Akanksha Chamola, see pics". The Indian Express (in Indian English). 25 October 2016. Retrieved 30 August 2019.
- ↑ "Gaurav and Akanksha's starry wedding in Kanpur". The Times of India (in ఇంగ్లీష్). 26 November 2016. Retrieved 30 August 2019.
- ↑ "Gaurav Khanna's big Kanpur wedding". The Times of India (in ఇంగ్లీష్). 23 July 2016. Retrieved 30 August 2019.
- ↑ Arora, Sakshi (13 February 2025). "Celebrity MasterChef Gaurav Khanna's Physical Disability Didn't Hinder Him From Perfecting His Dishes, Chef Vikas Khanna Is All Praise". Times Now (in ఇంగ్లీష్). Bennett, Coleman & Company Limited.