Jump to content

గౌహర్ సుల్తానా

వికీపీడియా నుండి
గౌహర్ సుల్తానా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గౌహర్ సుల్తానా
పుట్టిన తేదీ (1988-03-31) 1988 మార్చి 31 (వయసు 36)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి బ్యాటింగ్
బౌలింగులెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 87)2008 మే 5 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2014 జనవరి 21 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 15)2008 అక్టోబరు 28 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2014 ఏప్రిల్ 2 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ అంతర్జాతీయ వన్డే ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్
మ్యాచ్‌లు 50 37
చేసిన పరుగులు 96 6
బ్యాటింగు సగటు 10.66 6.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 22 3 *
వేసిన బంతులు 2308 797
వికెట్లు 66 29
బౌలింగు సగటు 19.39 26.27
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు n/a n/a
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు n/a n/a
అత్యుత్తమ బౌలింగు 4/4 3/17
క్యాచ్‌లు/స్టంపింగులు 15/– 13/–
మూలం: ESPNcricinfo, 2014 ఏప్రిల్ 17

గౌహర్ సుల్తానా (జననం 1988 మార్చి 31) తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ క్రికెటర్.[1] అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశ అండర్ -21 మహిళల జట్టుకు, భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్ బౌలర్.[2]

జీవిత విషయాలు

[మార్చు]

సుల్తానా 1988, మార్చి 31న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించింది.

మ్యాచ్ ల వివరాలు

[మార్చు]
  1. అంతర్జాతీయ వన్డే: 2009 మే 5న కురునెగళలో జరిగిన మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై తొలిసారిగా అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడింది. 2009 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌తో సహా దాదాపు 23 వన్డే మ్యాచ్ లు ఆడింది.
  2. ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్: 2008, అక్టోబరు 28న సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసినప్పటి నుండి ఏడు ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్ లు ఆడింది.[3]

ఇతర రికార్డులు

[మార్చు]

అమితా శర్మతో కలిసి అత్యధిక 10వ వికెట్ భాగస్వామ్య రికార్డును సాధించింది.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. NDTVSports.com. "Gouher Sultana Profile - Cricket Player,India|Gouher Sultana Stats, Ranking, Records inCricket -NDTV Sports". NDTVSports.com (in ఇంగ్లీష్). Archived from the original on 2017-03-20. Retrieved 2021-07-19.
  2. "G Sultana". Cricinfo. Retrieved 2021-07-19.
  3. "G Sultana". CricketArchive. Archived from the original on 2009-03-10. Retrieved 2021-07-19.
  4. "2nd ODI: England Women v India Women at Taunton, Jul 4, 2012 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2021-07-19.
  5. "Records | Women's One-Day Internationals | Partnership records | Highest partnership for the tenth wicket | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2021-07-19.
  6. "Records | Women's One-Day Internationals | Partnership records | Highest partnerships by wicket | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2021-07-19.

 

బయటి లింకులు

[మార్చు]