గ్యాంగ్ ఫైటర్
స్వరూపం
| గ్యాంగ్ ఫైటర్ | |
|---|---|
| దర్శకత్వం | వి.అళగప్పన్ |
| నిర్మాత | జి.వేణుగోపాల్ |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | రవీందర్ |
| సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | వెంకట్ సాయి ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 27 జూన్ 1996 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
గ్యాంగ్ ఫైటర్ 1996, జూన్ 27న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] తంగ తామరైగళ్ అనే తమిళ సినిమా దీనికి మాతృక.
నటీనటులు
[మార్చు]- అర్జున్
- రూపిణి
- కల్పన
- జనక్రాజ్
- లివింగ్స్టన్
- స్వామినాథన్
పాటలు
[మార్చు]| క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
|---|---|---|---|
| 1. | "దండాలయ్య దేవుడా" | ||
| 2. | "దేవికి నా శరణం నీ నామమే నా స్మరణం" | ||
| 3. | "గుచ్చి పెట్టనా" | ||
| 4. | "ఖంగు తింటావ్" | ||
| 5. | "మామకు తగ్గ" | ||
| 6. | "నటరాజ నను కావరా" |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Gang Fighter (V. Alagappan) 1996". ఇండియన్ సినిమా. Retrieved 10 October 2022.