గ్రహణం (2005 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రహణం
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇంద్రగంటి మోహన కృష్ణ
తారాగణం తనికెళ్ళ భరణి,
జయలలిత
నిర్మాణ సంస్థ కనకథార క్రియేషన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

గ్రహణం 2005లో విడుదలైన తెలుగు చలన చిత్రం. కనకధర క్రియేషన్స్ బ్యానర్ పై పి.వెంకటేశ్వర రావు, బి.వి.సుబ్బారావు, ఎన్.అంజి రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన కృష్ణ తొలిసారి తెలుగు సినిమా దర్శకునిగా దర్శకత్వం వహించాడు. తనికెళ్ళ భరణి, జయలలిత ప్రధాన తారాగణంగా నటించగా కె.విజయ్ సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా గుడిపాటి వెంకట చలం నవల ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాకు 2005 జాతీయ సినిమా పురస్కారాలలో దర్శకుడి ఉత్తమ తొలి సినిమా అవార్డు వచ్చింది.

తనికెళ్ళ భరణి
జయలలిత

తారాగణం[మార్చు]

  • నారాయణ స్వామిగా తనికెళ్ళ భరణి
  • శారదాంబగా జయలలిత
  • సూర్య, కమల్,
  • తల్లావజ్జుల సుందరం,
  • గోపరాజు రమణ,
  • శివనారాయణ,
  • జ్యోతి,
  • పాలగుమ్మి జ్యోతి,
  • తల్లావజుల మెహనీష్,
  • తనికెళ్ళ శ్రీనివాస్,
  • మూర్తి,
  • రాఘవ కుమార్,
  • తాలాబత్తుల వెంకటేశ్వరరావు,
  • రాజేశ్వరి,
  • మనీష్,
  • అభిషేక్,
  • అల్లూరి రమేష్

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: మోహన కృష్ణ ఇంద్రగంటి
  • రన్‌టైమ్: 91 నిమిషాలు;
  • స్టూడియో: కనకధర క్రియేషన్స్
  • నిర్మాత: పి.వెంకటేశ్వర రావు, బి.వి.సుబ్బారావు, ఎన్.అంజి రెడ్డి;
  • ఛాయాగ్రాహకుడు: పి.జి. విండా;
  • ఎడిటర్: లోకేష్; స్వరకర్త: కె. విజయ్

అవార్డులు[మార్చు]

జాతీయ సినిమా పురస్కారాలు - 2005

నంది పురస్కారాలు - 2005

  • దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం - ఇంద్రగంటి మోహన కృష్ణ

ఇతర పురస్కారాలు

  • గొల్లపూడి శ్రీనివాస్ స్మారక పురస్కారం - ఇంద్రగంటి మోహన కృష్ణ - 2006

మూలాలు[మార్చు]

  1. "Grahanam (2005)". Indiancine.ma. Retrieved 2020-09-06.

బాహ్య లంకెలు[మార్చు]