గ్రెగేరియస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రెగేరియస్ ఒక ఆన్లైన్ ఫీడ్ అగ్రెగేటర్ సాఫ్ట్ వేర్. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా బ్లాగుల కమ్యూనిటీ పోర్టల్ రూపొందించవచ్చు. తెలుగు వెబ్ మీడియా వెబ్ సైట్ లో ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించబడింది. గ్రెగేరియస్ సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చెయ్యాలంటే మీ సర్వర్ లో మీ సర్వర్ లో PHP 5 గానీ PHP 4 + 5 డ్యూయల్ సపోర్ట్ గానీ ఇన్స్టాల్ చెయ్యబడి ఉండాలి. దీనితో పాటు My SQL లేదా Postgre SQL సపోర్ట్ ఇన్స్టాల్ చెయ్యబడి ఉండాలి.

బయటి లింకులు[మార్చు]