ఘజియాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘజియాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు28°39′36″N 77°27′0″E మార్చు
పటం

ఘజియాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఘాజియాబాద్, హాపూర్ జిల్లాల పరిధిలో 05 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2019)
53 లోని జనరల్ ఘజియాబాద్ 4,91,379
54 మురాద్‌నగర్ జనరల్ ఘజియాబాద్ 4,44,092
55 సాహిబాబాద్ జనరల్ ఘజియాబాద్ 9,49,322
56 ఘజియాబాద్ జనరల్ ఘజియాబాద్ 4,48,304
58 ధోలానా జనరల్ హాపూర్ 3,95,881
మొత్తం: 27,28,978

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎంపీ పార్టీ
2009 రాజ్‌నాథ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2014 విజయ్ కుమార్ సింగ్
2019 [2]
2024 అతుల్ గార్గ్
2019 : ఘజియాబాద్[3]
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ విజయ్ కుమార్ సింగ్ 9,44,503 61.96 +5.45
సురేష్ బన్సల్ సమాజ్ వాదీ పార్టీ 4,43,003 29.06 +21.09
భారత జాతీయ కాంగ్రెస్ డాలీ శర్మ 1,11,944 7.34 -6.91
NOTA ఎవరు కాదు 7,495 0.49 +0.03
మెజారిటీ 5,01,500 32.90 -9.36
మొత్తం పోలైన ఓట్లు 15,25,097 55.89 -1.05
భారతీయ జనతా పార్టీ hold Swing -7.82

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. "General Election 2019". Election Commission of India. Retrieved 22 October 2021.