Jump to content

ఘటకేసర్ రైల్వే స్టేషను

Coordinates: 17°26′58″N 78°41′07″E / 17.4494°N 78.6853°E / 17.4494; 78.6853
వికీపీడియా నుండి
ఘటకేసర్
ఘటకేసర్ రైల్వేస్టేషను
General information
Locationఘటకేసర్, తెలంగాణ
భారత దేశము
Coordinates17°26′58″N 78°41′07″E / 17.4494°N 78.6853°E / 17.4494; 78.6853
Systemభారతీయ రైల్వేస్టేషను
Owned byభారతీయ రైల్వే
Operated byదక్షిణ మధ్య రైల్వే
Platforms2
Tracks2
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
Other information
Statusపనిచేస్తుంది
Station codeGT
జోన్లు దక్షిణమధ్య రైల్వే
డివిజన్లు సికింద్రాబాద్
History
Electrifiedఅవును
Location
పటం

ఘటకేసర్ అనేది సికింద్రాబాదు-బీబీనగర్ మధ్య ఘటకేసర్ వద్ద గల రైల్వే స్టేషను. ఈ స్టేషను రోజుకు సుమారు 18 రైళ్ళకు సేవలందిస్తున్నది. అనేక సేవలను ఈ స్టేషను అందుస్తున్నది. ఖాజీపేట రైల్వేస్టేషను - సికింద్రాబాద్ రైల్వే స్టేషను, గుంటూరు రైల్వేస్టేషను-సికింద్రాబాదు రైల్వే స్టేషను మార్గాలు ఈ స్టేషను గుండా పోతాయి.

సేవలు

[మార్చు]

మెమో సేవలు ఫలక్‌నామా రైల్వే స్టేషనుకు భువనగిరి రైల్వే స్టేషను నుండి మొదలవుతాయి.[1][2]

  • ఫలక్‌నామా - భువనగిరి మెమో రైలు

మూలాలు

[మార్చు]
  1. "SCR starts 2 Memu trains". Times of India. July 20, 2011. Archived from the original on 2013-06-01. Retrieved December 10, 2011.
  2. Express News Service (December 9, 2011). "Corporation adamant on saving MEMU dream". CNN-IBM. Archived from the original on 2014-07-15. Retrieved December 10, 2011.