ఘనపూర్‌ మండలం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)

వికీపీడియా నుండి
(ఘనపూర్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఘనపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1]

గణపురం(గణపూర్)
—  మండలం  —
వరంగల్ జిల్లా పటములో గణపురం(గణపూర్) మండలం యొక్క స్థానము
వరంగల్ జిల్లా పటములో గణపురం(గణపూర్) మండలం యొక్క స్థానము
గణపురం(గణపూర్) is located in తెలంగాణ
గణపురం(గణపూర్)
గణపురం(గణపూర్)
తెలంగాణ పటములో గణపురం(గణపూర్) యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°21′12″N 79°57′00″E / 18.353222°N 79.950027°E / 18.353222; 79.950027
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండల కేంద్రము గణపూర్
గ్రామాలు 8
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 35,952
 - పురుషులు 17,837
 - స్త్రీలు 18,115
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.93%
 - పురుషులు 62.79%
 - స్త్రీలు 37.02%
పిన్ కోడ్ 506345

ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 57 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 35,952 - పురుషులు 17,837 - స్త్రీలు 18,115.[2]పిన్ కోడ్: 506345.

వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు మార్పు.[మార్చు]

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఘనపూర్ (ములుగు) మండలాన్ని (1+8) తొమ్మిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3].

చరిత్ర[మార్చు]

గ్రామానికి దాదాపు ఎనిమిది వందల ఏళ్ళ పైచిలుకు చరిత్ర ఉంది. ఈ గ్రామం కాకతీయుల పరిపాలన కాలంతో సంబంధం కలిగివుంది. ఘనపూర్ గ్రామంలోని కాకతీయులనాటి చెరువు, పలు శాసనాలు, ప్రాచీనాలయాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. గ్రామంలో కాకతీయుల నాటి చారిత్రిక నిర్మాణాలు ఉన్నాయి.గ్రామ సమీపంలోని చారిత్రిక నిర్మాణాలు, గ్రామానికి గణపురం అన్న పేరుతో సహా ప్రాచీన చరిత్రకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.[4]

మండలంలోని గ్రామాలు[మార్చు]

  1. చెల్పూర్
  2. ధర్మారావుపేట్
  3. కర్కపల్లి
  4. బుర్రకాయలగూడెం
  5. మైలారం
  6. బుద్ధారం
  7. ఘనపూర్
  8. కొండాపూర్

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011". Cite web requires |website= (help)
  3. http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf
  4. ఘనపూర్‌#cite ref-చెరువులో గణపసముద్రుడు 5-0

బయటి లింకులు[మార్చు]