ఘన్‌శ్యామ్ అనురాగి
స్వరూపం
| ఘన్‌శ్యామ్ అనురాగి | |||
| పదవీ కాలం 2009 – 2014 | |||
| ముందు | భానుప్రతాప్ సింగ్ వర్మ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | జలౌన్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1972 డిసెంబరు 15 ఖేరా శిలాజిత్ గ్రామం, హమీర్పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | దేశరాజ్ అనురాగి, గణేశి దేవి | ||
| జీవిత భాగస్వామి | డాక్టర్ కల్పనా అనురాగి | ||
| సంతానం | 1 కొడుకు & 1 కూతురు | ||
| నివాసం | జాలౌన్ & న్యూఢిల్లీ | ||
| పూర్వ విద్యార్థి | సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం & బుందేల్‌ఖండ్ విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఘన్‌శ్యామ్ అనురాగి (జననం 15 డిసెంబర్ 1972) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జలౌన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]ఘన్‌శ్యామ్ అనురాగి 1990లో సమాజ్‌వాదీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జలౌన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి తిలక్ చంద్ర అహిర్వార్‌పై 11409 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి 180921 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
మూలాలు
[మార్చు]- ↑ "सियासी उठापटक में बसपा को लगा झटका, भाजपा के हुए अनुरागी, सपा के लिए रहे थे भाग्यशाली". Amar Ujala. 21 April 2019. the original నుండి 2 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 March 2025.
- ↑ "Reserved seats of UP: Basic needs matter more than symbols and narratives" (in ఇంగ్లీష్). The New Indian Express. 1 April 2024. the original నుండి 2 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 March 2025.