ఘరానా అల్లుడు
Appearance
ఘరానా అల్లుడు | |
---|---|
దర్శకత్వం | ముప్పలనేని శివ |
రచన | ఎస్. వి. ఎన్ యూనిట్ (కథ), పోసాని కృష్ణ మురళి (మాటలు) ముప్పలనేని శివ (చిత్రానువాదం) |
నిర్మాత | నన్నపనేని అన్నారావు |
తారాగణం | కృష్ణ, మాలాశ్రీ |
ఛాయాగ్రహణం | వి. శ్రీనివాస రెడ్డి |
కూర్పు | జి. చంద్రశేఖర రెడ్డి |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1994 |
భాష | తెలుగు |
ఘరానా అల్లుడు 1994 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.[1] ఇందులో కృష్ణ, మాలాశ్రీ ముఖ్య పాత్రలు పోషించారు.
కథ
[మార్చు]గ్రామ సర్పంచి బావమరిది అయిన బుల్లెబ్బాయి రైతులు పంటలు పండించుకోవడానికి ఋణాలు ఇచ్చి అందుకు బదులుగా వారు పండించిన ధాన్యాన్ని అతి తక్కువ ధరకు కొని వారిని మోసం చేస్తుంటాడు. ఎదురు తిరిగిన రైతుల ధాన్యాన్ని సర్పంచి రామకోటి బుల్లెబ్బాయి కొడుకు చేతే తగలబెట్టించేస్తాడు. రామకోటి తన కూతురుకి పెళ్ళి చేయడం కోసం అమెరికా సంబంధాలు చూస్తుంటాడు. బుల్లెబ్బాయి మాత్రం ఆమెను తన కోడలిగా చేసుకోవాలని ఉంటుంది.
తారాగణం
[మార్చు]- కృష్ణ
- మాలాశ్రీ
- బ్రహ్మానందం
- రామకోటి గా కోట శ్రీనివాసరావు, గ్రామ సర్పంచి
- బుల్లెబ్బాయి గా గొల్లపూడి మారుతీరావు, రామకోటి బావమరిది
- బాలయ్య
- సుధాకర్
- శ్రీహరి
- మల్లికార్జున రావు
- శివాజీ రాజా
- ఆలీ
- గుండు హనుమంతరావు
- అనంత్
- అన్నపూర్ణ
- సంగీత
- రాధాబాయి
- చంద్రమౌళి
- శంకర్
- సిల్క్ స్మిత
- శ్రీలక్ష్మి
- స్వాతి
- శోభ
- చిడతల అప్పారావు
- సన్నాయి మేళం పున్నాగశాస్త్రి గా ఐరన్ లెగ్ శాస్త్రి
- జుట్టు నరసింహం
- కింగ్ కాంగ్
- మాధవరావు
- కె. కె
- రమేష్ రెడ్డి
- మైనేని రాజా
- మదన్ మోహన్
పాటలు
[మార్చు]ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, సాహితి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మాల్గాడి శుభ పాటలు పాడారు.
- పైటే జారిపోతోంది అమ్మమ్మో
మూలాలు
[మార్చు]- ↑ "Gharana Alludu - Youtube". youtube.com. TeluguAudioVideo. 7 April 2018. Retrieved 7 April 2018.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- Pages using infobox film with nonstandard dates
- 1994 తెలుగు సినిమాలు
- కీరవాణి సంగీతం కూర్చిన సినిమాలు
- ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన సినిమాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- మాలాశ్రీ నటించిన సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- గుండు హనుమంతరావు నటించిన సినిమాలు
- సిల్క్ స్మిత నటించిన సినిమాలు