ఘరానా దొంగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘరానా దొంగ
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్ర రావు
తారాగణం కృష్ణ,
మోహన్ బాబు,
శ్రీదేవి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

ఘరానా దొంగ 1980 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణ, మోహన్ బాబు, శ్రీదేవి ముఖ్యపాత్రల్లో నటించారు. విజయ లక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1][2]

ఈ చిత్రం 1980 మార్చి 29 న మద్రాసులోని సెన్సార్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయం నుండి యు సర్టిఫికేట్ అందుకుంది; సర్టిఫికేట్ 27 మార్చి 1980 నాటిది.[3] భలే కృష్ణుడు తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు కృష్ణతో కలిసి పనిచేసిన రెండవ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
  • స్టూడియో: విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్
  • నిర్మాత: టి. త్రివిక్రమ రావు
  • ఛాయాగ్రాహకుడు: కె.ఎస్. ప్రకాష్
  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
  • గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి
  • విడుదల తేదీ: మార్చి 29, 1980
  • కథ: పి.సత్యానంద్, జంధ్యాల
  • సంభాషణ: పి.సత్యానంద్
  • గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి. సుశీల

పాటలు[మార్చు]

  1. వాన వెలిసిన వేళ వయసు
  2. రొట్టె విరిగి నేతిలో పడ్డాక లొట్టలేసుక్కూర్చుంటే ఎట్టాగ
  3. పంపరపనస పండురో
  4. ఓ ముద్దు కృష్ణా
  5. ధిమికిట ధిమికిట
  6. చిటికిల మెటికల మేళాలంట

మూలాలు[మార్చు]

  1. "Gharana Donga info".
  2. "Gharana Donga (1980)". Indiancine.ma. Retrieved 2020-08-31.
  3. "Gharana Donga Censor Report". Archived from the original on 2021-10-24. Retrieved 2020-08-31.

బాహ్య లంకెలు[మార్చు]