ఘర్షణ (1988)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘర్షణ
(1988 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం మణి రత్నం
తారాగణం ప్రభు
కార్తీక్
అమల
నిరోషా
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ డ్రామా ఎంటర్టైనర్
భాష తెలుగు

ఘర్షణ 1988లో విడుదల అయిన తెలుగు చిత్రం. డ్రామా ఎంటర్టైనర్ బ్యానర్ పై ప్రవీణ్ కుమార్ రెడ్డి, పిఆర్ ప్రసాద్ లు నిర్మించిన ఈ చిత్రానికి మణి రత్నం దర్శకత్వం వహించాడు.[1] ఈ సినిమాలో ప్రభు, కార్తీక్, అమల, నిరోషా నటించారు.[2] ఇది తమిళ సినిమా 'అగ్ని నక్షత్రం' కి అనువాదం.

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

సంఖ్య పాట గాయకులు నిడివి
1 నిన్ను కోరి వర్ణం[3] చిత్ర 4:42
2 ఒక బృందావనం వాణి జయరాం 4:26
3 కురిసేను విరిజల్లులే వాణి జయరాం, ఎస్.పి బాలు, రచన: రాజశ్రీ. 4:39
4 నీవే అమరస్వరమే చిత్ర, ఎస్.పి బాలసుబ్రమణ్యం 4:38
5 రాజా రాజాధి ఎస్.పి బాలసుబ్రమణ్యం 4:31
6 రోజాలో లేత వెన్నెలే వాణి జయరాం 4:28

మూలాలు[మార్చు]

  1. "Did you know Mani Ratnam's gharshna". The Times of India. Retrieved 2022-04-22.
  2. "ఘర్షణ (1988)". telugu.filmibeat.com. Retrieved 2022-04-22.
  3. Gharshana-Old Songs, retrieved 2022-04-22
"https://te.wikipedia.org/w/index.php?title=ఘర్షణ_(1988)&oldid=4099524" నుండి వెలికితీశారు