చంకలో బిడ్డ నుంచుకుని, ఊరంతా వెతికినట్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాషా సింగారం
సామెతలు
అం అః
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు"నా బిడ్డేది?, నా బిడ్డేది" అని వెనకటికి ఒకామె ఊరంతా వెతకసాగిందంట. చివరకి ఎవరో చెప్తే కానీ చూసుకోలేదు, బిడ్డ తన చంకలోనే ఉందని!

చేతిలోనే ఏదన్నా ఉంచుకోని వెతికేవారిని చూసి, ఇలా అంటారు. కళ్ళజోడు, పెన్ను, టెలివిజన్ రిమోట్ వంటి వస్తువులను వెతికేవారికి ఈ అనుభవం తరచు ఎదురవుతుంటుంది.


ఇలాంటిదే మరొక సామెత: అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు...