చండ్రపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చండ్రపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
చండ్రపాలెం is located in Andhra Pradesh
చండ్రపాలెం
చండ్రపాలెం
అక్షాంశరేఖాంశాలు: 15°30′54″N 79°55′27″E / 15.515052°N 79.924167°E / 15.515052; 79.924167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం సంతనూతలపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి నీలం బాలమ్మ
పిన్ కోడ్ 523225
ఎస్.టి.డి కోడ్

చండ్రపాలెం, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామము.[1].పిన్ కోడ్: 523 225.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

బొడ్డువారిపాలెం, చండ్రపాలెం, చిలకపాడు, ఎండ్లూరు, ఎనికపాడు, గుమ్మలంపాడు.

సమీప పట్టణాలు[మార్చు]

చీమకుర్తి 6.3 కి.మీ, కొండేపి 14.3 కి.మీ, మద్దిపాడు 15.8 కి.మీ, ఒంగోలు 16.1 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల వార్షికోత్సవం 2016,ఏప్రిల్-2వతేదీనాడు నిర్వహించారు. [3]

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ఎస్.సి.కాలనీలోని అంగనవాడీ కేంద్రం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి నీలం బాలమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

  • గ్రామసంభందిత వివరాలకు ఇక్కడ చూడండి [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే-7; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఏప్రిల్-3; 2వపేజీ.