Coordinates: 16°36′36″N 78°46′18″E / 16.609874°N 78.771744°E / 16.609874; 78.771744

చందంపేట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చందంపేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

చందంపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, చందంపేట స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, చందంపేట స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, చందంపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°36′36″N 78°46′18″E / 16.609874°N 78.771744°E / 16.609874; 78.771744
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ జిల్లా
మండల కేంద్రం చందంపేట
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 347 km² (134 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 51,408
 - పురుషులు 26,787
 - స్త్రీలు 24,621
అక్షరాస్యత (2011)
 - మొత్తం 36.83%
 - పురుషులు 49.70%
 - స్త్రీలు 23.12%
పిన్‌కోడ్ 508258

ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 76 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం చందంపేట.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 51,408 - పురుషులు 26,787 - స్త్రీలు 24,621

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 347 చ.కి.మీ. కాగా, జనాభా 32,791. జనాభాలో పురుషులు 16,941 కాగా, స్త్రీల సంఖ్య 15,850. మండలంలో 7,676 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. చందంపేట
  2. గుంటిపల్లి
  3. ముడుదొండ్ల
  4. అచ్చంపేట-పి
  5. పోలేపల్లి గన్నేర్లపల్లి
  6. గాగిల్లాపూర్
  7. చిత్రియాల
  8. ముర్పునూతల
  9. తెలిదేవరపల్లి
  10. బొల్లారంపట్టి
  11. రేకులగడ్డ
  12. యల్మలమంద
  13. కంబాలపల్లి
  14. రేకుల వాల్యం
  15. పోగిళ్ళ

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]