చందన్ కుమార్ చౌదరి
స్వరూపం
| చందన్ కుమార్ చౌదరి | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2025 ఫిబ్రవరి 8 | |||
| ముందు | దినేష్ మోహనియా | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | సంగం విహార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| నివాసం | సంగం విహార్, ఢిల్లీ, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
చందన్ కుమార్ చౌదరి ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో సంగం విహార్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] [2]
రాజకీయ జీవితం
[మార్చు]చందన్ కుమార్ చౌదరి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2022 ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో సంగం విహార్-ఎ వార్డు నుండి కౌ కార్పొరేటర్‌గా ఎన్నికై ఆ తరువాత 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో సంగం విహార్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి దినేష్ మోహనియాపై 344 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5] ఆయన 54,049 ఓట్లతో విజేతగా నిలవగా, దినేష్ మోహనియా 53,705 ఓట్లుతో రెండోస్థానంలో నిలిచాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Sangham Vihar Election Result: BJP's Chandan Kumar Choudhary Wins" (in ఇంగ్లీష్). TimelineDaily. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
- ↑ "Delhi Assembly Election Results 2025: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). The Indian Express. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
- ↑ "Delhi Election Results 2025: Top 5 highest and lowest victory margins in BJP vs AAP contest". The Times of India. 8 February 2025. Archived from the original on 20 March 2025. Retrieved 20 March 2025.
- ↑ "What win in Delhi polls for 11 councillors means for MCD". The Times of India. 10 February 2025. Archived from the original on 21 February 2025. Retrieved 21 February 2025.
- ↑ "Delhi Assembly election 2025: Complete list of winners" (in ఇంగ్లీష్). CNBCTV18. 8 February 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Sangam Vihar" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.