Jump to content

చందన్ కె ఆనంద్

వికీపీడియా నుండి
చందన్ కుమార్ ఆనంద్
జననం (1980-10-23) 1980 అక్టోబరు 23 (వయసు: 45)[1]
జాతీయత భారతీయుడు
వృత్తినటుడు, రేకి ప్రాక్టీషనర్, నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు2005–ప్రస్తుతం

చందన్ కుమార్ ఆనంద్ (జననం 23 అక్టోబర్ 1980) హిందీ సినిమాలలో పనిచేసే భారతీయ నటుడు.[2][3][4]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2005 మిస్టర్ యా మిస్ లిఫ్ట్ మ్యాన్
2007 కాఫీలా దీప్ సింగ్
2007 చైన్ కులి కి మై కులి
2009 లవ్ ఆజ్ కల్
2009 ఆలూ చాట్
2016 పార్చ్డ్ [5]
2019 ది బాడీ
2020 గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ [6]
2024 ఫైటర్ హరీష్ "నౌటీ" నౌటియల్ [7]
2025 హోమ్‌బౌండ్ [8]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం సీరియల్ పాత్ర ఛానల్ గమనికలు
2010 యే ప్యార్ నా హోగా కామ్ ఓమి (ది కాలేజ్ గూన్) కలర్స్ టీవీ
2013–2014 ది అడ్వెంచర్స్ ఆఫ్ హాతిమ్ జర్గామ్ లైఫ్ ఓకే [9]
2014–2015 జబ్ జబ్ బహార్ ఆయీ డిడి నేషనల్
ధర్మక్షేత్రం యుధిష్ఠిరుడు ఎపిక్ టీవీ
2015 స్టోరీస్ బై రవీంద్రనాథ్ ఠాగూర్
2015–2016 భాగే రే మన్ రాఘవ్ వాజ్‌పేయి జిందగీ
2017 ప్రేమ్ యా పహేలి - చంద్రకాంత కూర్ సింగ్ లైఫ్ ఓకే
2019 ఖూబ్ లడీ మర్దానీ - ఝాన్సీ కీ రాణి గౌస్ ఖాన్ కలర్స్ టీవీ
2020–2021 బారిస్టర్ బాబు న్యాయవాది బినోయ్ రాయ్ చౌదరి
2022 మీట్: బద్లేగి దునియా కి రీత్ అభయ్ రాణా జీ టీవీ
2022–2023 అలీ బాబా సద్దాం సోనీ సబ్
2022–2023 దుర్గా ఔర్ చారు న్యాయవాది బినోయ్ రాయ్ చౌదరి కలర్స్ టీవీ
2024–2025 షైతాని రస్మెయిన్ విక్రమ్ గెహ్లాట్ స్టార్ భారత్

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర వేదిక గమనికలు
2019 రంగ్‌బాజ్ రంజన్ తివారీ జీ5
2023 క్లాస్ సూరజ్ అహుజా నెట్‌ఫ్లిక్స్ [10][11][12]
2023 క్యాంపస్ బీట్స్ సెఖావత్ అమెజాన్ ప్రైమ్ వీడియో

మూలాలు

[మార్చు]
  1. "Actor Chandan K Anand recalls dodging casting couch incident during his career". The Economic Times. 17 February 2023. Archived from the original on 3 October 2025. Retrieved 3 October 2025.
  2. "Parched is like a milestone in my career - Chandan K Anand". Pandolin (in ఇంగ్లీష్). 2016-03-01. Archived from the original on 1 April 2019. Retrieved 2019-04-02.
  3. "Chandan Anand - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2019-04-02.
  4. "Chandan K Anand calls working in Bhansali's Love And War a dream come true for any actor | Filmfare.com" (in ఇంగ్లీష్). Filmfare. 13 June 2025. Retrieved 3 October 2025.
  5. @GHPMumbai (2017-11-16). "Chandan Anand: Celebrity from Goregaon". GHP Mumbai (in ఇంగ్లీష్). Archived from the original on 2019-04-02. Retrieved 2019-04-02.
  6. "I look at the craft of acting in a very different perspective, says Chandan K Anand". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-09-01. Retrieved 2020-11-30.
  7. "Chandan K. Anand on 'Fighter': Every journey and role has its own unique challenges and preparation". The Times of India. 1 February 2024. Archived from the original on 3 October 2025. Retrieved 3 October 2025.
  8. "Chandan K. Anand On Homebound And Kankhajura: 'You Must Embody The Soul Of...'" (in ఇంగ్లీష్). News18. 12 June 2025. Archived from the original on 3 October 2025. Retrieved 3 October 2025.
  9. "These 5 new actors had a great 2018 on both the big and the small screen - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 5 January 2019. Retrieved 2019-04-02.
  10. Suthar, Manisha (2018-11-09). "Chandan Anand joins the cast of ZEE5's next Original, Rangbaaz". IWMBuzz (in ఇంగ్లీష్). Retrieved 2020-11-30.
  11. Tanna, Amrita (2019-01-20). "Chandan K Anand: "I can say I am a blessed actor"". BizAsia | Media, Entertainment, Showbiz, Brit, Events and Music (in ఇంగ్లీష్). Retrieved 2020-11-30.
  12. Gaikwad, Pramod (2019-02-07). "The only struggle in life is to save yourself from losing your own identity: Chandan Anand [Exclusive]". www.ibtimes.co.in (in ఇంగ్లీష్). Retrieved 2020-11-30.

బయటి లింకులు

[మార్చు]