Jump to content

చందన్ రాయ్ సన్యాల్

వికీపీడియా నుండి
చందన్ రాయ్ సన్యాల్
2012లో చందన్ రాయ్ సన్యాల్ (ఎడమ).
జననం (1980-01-30) 1980 జనవరి 30 (వయసు: 46)
న్యూఢిల్లీ , భారతదేశం
విద్యజాకీర్ హుస్సేన్ కళాశాల
వృత్తినటుడు, మోడల్

చందన్ రాయ్ సన్యాల్ (జననం 30 జనవరి 1980) భారతదేశానికి చెందిన హిందీ, బెంగాలీ భాషా సినిమా నటుడు.[1] ఆయన 2006లో రంగ్ దే బసంతి సినిమాలో చిన్న పాత్రలో నటించి తన సినీ జీవితాన్ని ప్రారంభించి 2009లో హిందీ సినిమా కమీనీ, 2010లో బెంగాలీ సినిమా మహానగర్@కోల్‌కతాలో సహాయక పాత్రలకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.[2]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2006 రంగ్ దే బసంతి బతుకేశ్వర్ దత్ హిందీ [1]
2007 వివా సునీతా! హిందీ షార్ట్ ఫిల్మ్
2009 కమీనీ మిఖాయిల్ హిందీ నామినేట్ చేయబడింది — స్టార్ డస్ట్ అవార్డ్ ఫర్ బ్రేక్ త్రూ పెర్ఫార్మెన్స్ - పురుషుడు[3]
2010 మహానగర్ @ కోల్‌కతా రోహిత్ బెంగాలీ
2011 ఫాల్తు విష్ణు వర్ధన్ హిందీ
2011 టెల్ మీ ఓ ఖుదా కుకీ హిందీ [4]
2012 అపరాజిత తుమీ రానోజోయ్ బెంగాలీ
2012 లవ్ యు టు డెత్ అతుల్ సిన్హా హిందీ [5]
2012 స్టేయింగ్ ఎలైవ్ అల్తాఫ్ అలీ హిందీ [6]
2012 మిడ్‌నైట్స్ చిల్డ్రన్ జోసెఫ్ డి'కోస్టా ఇంగ్లీష్ [7]
2013 గణేష్ టాకీస్ అర్జున్ బెంగాలీ
2013 డి-డే ఇక్బాల్ సేథ్ మేనల్లుడు హిందీ
2013 ప్రేగ్ చందన్ హిందీ
2014 కాంచీ... రతన్ లాల్ బాగులా హిందీ
2014 మాంగో సిల్వీ హిందీ పోస్ట్ ప్రొడక్షన్
2015 జజ్బా నియాజ్ షేక్ హిందీ
2015 బంగిస్తాన్ తమీమ్ హుస్సేన్ హిందీ
2017 మీర్జా జూలియట్ రాజన్ హిందీ
2017 టాప్ గోజా బెంగాలీ
2017 చెఫ్ నజ్రుల్ హిందీ
2017 జబ్ హ్యారీ మెట్ సెజల్ ఘ్యాస్సుద్దీన్ మహ్మద్ ఖురేషీ హిందీ
2019 షోలే గర్ల్ అసిమ్ హిందీ ZEE5లో విడుదలైంది
2019 జబరియా జోడి గుడ్డు హిందీ
2019 ఉరోజహాజ్ బచ్చు బెంగాలీ
2020 రౌక్తో రౌహోష్యో శమ్మో బెంగాలీ
2021 సనక్ సాజు హిందీ
2021 డీప్6 బెంగాలీ [8]
2022 వో 3 దిన్ హిందీ
2024 పాట్నా శుక్ల్లా నీలకంఠ మిశ్రా హిందీ
2025 బినోదిని: ఏక్తి నటిర్ ఉపాఖ్యాన్ రామకృష్ణ బెంగాలీ పోస్ట్ ప్రొడక్షన్

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష నెట్‌వర్క్ గమనికలు
2019 పర్చాయీ సోమేష్ హిందీ జీ5
బ్రహ్మ పోలీస్ ఇన్‌స్పెక్టర్ హిందీ జీ5
2020 ఆశ్రమ్ స్వామి భూపేంద్ర సింగ్ (భూప్ప స్వామి) హిందీ MX ప్లేయర్
ఫర్బిడెన్ లవ్ హిందీ జీ5 [9]
2021 మై హీరో బోల్ రహా హు మస్తాన్ హిందీ జీ5 [10]
రే హిందీ నెట్‌ఫ్లిక్స్ [11]
2022 గాధేడో: డాంకీ మాత్స హిందీ అమెజాన్ ప్రైమ్ వీడియో
2023 చార్లీ చోప్రా మనస్ డెబ్రల్ హిందీ సోనీలివ్
షెహర్ లఖోట్ కైరవ్ హిందీ అమెజాన్ ప్రైమ్ వీడియో
2024 లూటరే అజయ్ కొత్వాల్ హిందీ డిస్నీ+ హాట్‌స్టార్
36 డేస్ టోనీ వాలియా హిందీ సోనీలివ్ [12]

మూలాలు

[మార్చు]
  1. 1 2 "Discovery Of Chandan Roy Sanyal". Calcutta Tube. Archived from the original on 24 September 2012. Retrieved 2012-08-11.
  2. ↑ "Prague Review". DNA India. 2013-09-27. Retrieved 2013-10-01.
  3. ↑ "Kaminey Review". NDTV Movies. 2009-08-14. Archived from the original on 20 November 2014. Retrieved 2013-10-01.
  4. ↑ "KAMINEY star Chandan Roy Sanyal is back - Trade News". BollywoodTrade.com. 2011-02-16. Archived from the original on 2012-03-21. Retrieved 2012-08-11.
  5. ↑ "In the Right Spirit : Glossary, News - India Today". Indiatoday.intoday.in. 2011-03-19. Retrieved 2012-08-11.
  6. ↑ "Staying Alive movie review: Wallpaper, Story, Trailer at Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 2012-08-11.
  7. ↑ "Chandan Roy Sanyal signed for Deepa Mehta's Midnight's Children". Businessofcinema.com. 16 ఫిబ్రవరి 2011. Archived from the original on 24 March 2012. Retrieved 2012-08-11.
  8. ↑ "Tillotama Shome starrer Deep6 to have its world premiere at the Busan International Film Festival". EasternEye (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-09-15. Retrieved 2023-04-01.
  9. ↑ "Chandan Roy Sanyal interview: 'If people see me, they won't see the scene'". October 2020. Archived from the original on 3 October 2020.
  10. ↑ "Main Hero Boll Raha Hu: All You Need To Know About Parth Samthaan's OTT Debut - ZEE5 News". ZEE5 (in ఇంగ్లీష్). 2021-03-25. Retrieved 2021-07-22.
  11. ↑ "'Ray' trailer: Netflix anthology is a tribute to the master filmmaker". The Hindu (in Indian English). 2021-06-09. ISSN 0971-751X. Retrieved 2021-06-16.
  12. ↑ Shirodkar, Neel (2024-07-12). "Chandan Roy Sanyal wants people to hate his dark character in '36 Days'". PUNE.NEWS (in ఇంగ్లీష్). Retrieved 2024-07-15.

బయటి లింకులు

[మార్చు]