Jump to content

చందన బెనర్జీ

వికీపీడియా నుండి


చందన బెనర్జీ
జననం1953
వృత్తినటి, మోడల్

చందన బెనర్జీ (జననం 1953) భారతీయ నటి, మోడల్, అందాల రాణి.[1] ఆమె ఫెమినా టీన్ ప్రిన్సెస్ మొదటి ఎడిషన్ విజేత. ఆమె 1967, మే 26న ఇల్లినాయిస్‌లోని చికాగోలో జరిగిన ఇంటర్నేషనల్ టీన్ ప్రిన్సెస్ 1967లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ 1వ రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆమె భారతదేశంలో మోడల్ అయ్యింది.

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Teen Princess". pageantopolis.com. Archived from the original on 2014-06-11. Retrieved 26 June 2014.

బాహ్య లింకులు

[మార్చు]