Jump to content

చందా సింగ్ గౌర్

వికీపీడియా నుండి
చందా సింగ్ గౌర్

పదవీ కాలం
2023 డిసెంబరు 3 – ప్రస్తుతం
ముందు రాహుల్ సింగ్ లోథీ
నియోజకవర్గం ఖర్గాపూర్
పదవీ కాలం
2013 – 2018
ముందు అజయ్ యాదవ్
తరువాత రాహుల్ సింగ్ లోథీ
నియోజకవర్గం ఖర్గాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1960-05-01) 1960 మే 1 (వయసు: 66)
మధ్యప్రదేశ్
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సురేంద్ర సింగ్ గౌర్‌
నివాసం జతారా, మధ్యప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకురాలు

చందా సింగ్ గౌర్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు ఖర్గాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

చందా సింగ్ గౌర్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2013 శాసనసభ ఎన్నికలలో ఖర్గాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి రాహుల్ సింగ్ లోథీపై 5,677 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2] ఆమె 2018 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి రాహుల్ సింగ్ లోథీ చేతిలో 11,665 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

చందా సింగ్ గౌర్ 2023 శాసనసభ ఎన్నికలలో ఖర్గాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి రాహుల్ సింగ్ లోథీపై 8117 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (3 December 2023). "Madhya Pradesh Assembly Election Results 2023: Full list of the winners constituency wise and seat wise" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  2. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. The Times of India (4 December 2023). "Madhya Pradesh Assembly Elections Results 2023: Check full and final list of winners here". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  4. "Madhya Pradesh Assembly Elections Results 2023 - Khargapur". Election Commission of India. 3 December 2023. Archived from the original on 26 February 2025. Retrieved 26 February 2025.
  5. "Khargapur Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 26 February 2025. Retrieved 26 February 2025.