చందోలి జాతీయ ఉద్యానవనం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
చందోలి జాతీయ ఉద్యానవనం | |
---|---|
సహాయద్రి పులుల సంరక్షణ కేంద్రం | |
Location | సతరా జిల్లా, కొల్హాపూర్ జిల్లా, సాంగ్లి జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం |
Nearest city | సాంగ్లి, కొల్హాపూర్ |
Coordinates | 17°11′30″N 73°46′30″E / 17.19167°N 73.77500°E |
Area | 317.67 చదరపు కిలోమీటర్లు (122.65 చ. మై.) |
Established | మే 2004 |
Governing body | Maharashtra State Forest Dept. |
అధికారిక పేరు | Natural Properties - Western Ghats (India) |
రకం | Natural |
క్రైటేరియా | ix, x |
గుర్తించిన తేదీ | 2012 (36th session) |
రిఫరెన్సు సంఖ్య. | 1342 |
State Party | India |
Region | Indian subcontinent |
చందోలి జాతీయ ఉద్యానవనం మహారాష్ట్ర రాష్ట్రంలోని సాంగ్లి జిల్లాలోని సతరా, కొల్హాపూర్ ప్రాంతాల నడుమ ఉంటుంది. ఈ ఉద్యానవనంలో సహాయద్రి పులుల సంరక్షణ కేంద్రం ఉంటుంది.
చరిత్ర
[మార్చు]1985లో నుంచి ఈ ఉద్యానవనం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఉంది. 2004 లో ఈ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని జాతీయ ఉద్యానవనంగా మార్చారు. 2012 లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రాంతంగా గుర్తించింది.