చందౌలీ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
చందౌలీ లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 25°9′0″N 83°14′24″E |

చందౌలీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 380 | మొగల్‌సరాయ్ | జనరల్ | చందౌలీ |
| 381 | సకల్దిహా | జనరల్ | చందౌలీ |
| 382 | సాయిదరాజ | జనరల్ | చందౌలీ |
| 385 | అజగర | ఎస్సీ | వారణాసి |
| 386 | శివపూర్ | జనరల్ | వారణాసి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎంపీ | పార్టీ | |
|---|---|---|---|
| 1957 | త్రిభువన్ నారాయణ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1959^ | ప్రభు నారాయణ్ సింగ్ | సోషలిస్టు పార్టీ | |
| 1962 | బాల్ కృష్ణ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1967 | నిహాల్ సింగ్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
| 1971 | సుధాకర్ పాండే | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1977 | నర్సింహ యాదవ్ | భారతీయ లోక్ దళ్ | |
| 1980 | నిహాల్ సింగ్ | జనతా పార్టీ | |
| 1984 | చంద్ర త్రిపాఠి | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989 | కైలాష్ నాథ్ సింగ్ యాదవ్ | జనతాదళ్ | |
| 1991 | ఆనంద రత్న మౌర్య | భారతీయ జనతా పార్టీ | |
| 1996 | |||
| 1998 | |||
| 1999 | జవహర్ లాల్ జైస్వాల్ | సమాజ్ వాదీ పార్టీ | |
| 2004 | కైలాష్ నాథ్ సింగ్ యాదవ్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
| 2009 | రాంకిషున్ | సమాజ్ వాదీ పార్టీ | |
| 2014 | మహేంద్ర నాథ్ పాండే | భారతీయ జనతా పార్టీ | |
| 2019[2] | |||
| 2024 | వీరేంద్ర సింగ్ | సమాజ్ వాదీ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Chandauli Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 19 September 2022. Retrieved 19 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.