చంద్రకాంత్ నింబా పాటిల్
చంద్రకాంత్ నింబా పాటిల్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 | |||
ముందు | ఏక్నాథ్ ఖడ్సే | ||
---|---|---|---|
నియోజకవర్గం | ముక్తైనగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
చంద్రకాంత్ నింబా పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ముక్తైనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]చంద్రకాంత్ నింబా పాటిల్శివసేన ద్వారా రాజకీయాల్లోకి వచ్చిపార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పచోరా శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఏక్నాథ్ ఖడ్సే చేతిలో 9,708 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయనకు 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రోహిణి ఖడ్సేపై 1,957 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
చంద్రకాంత్ నింబా పాటిల్ ఆ తరువాత తిరిగి శివసేన పార్టీలో చేరి 2024 మహారాష్ట్ర ఎన్నికలలో పచోరా శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి రోహిణి ఖడ్సేపై 23,904 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ The Indian Express (23 June 2022). "A tale of three Chandrakant Patils amid Maharashtra political drama" (in ఇంగ్లీష్). Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
- ↑ TimelineDaily (23 November 2024). "Muktainagar Election Result: Chandrakant Nimba Patil Secures Second Term" (in ఇంగ్లీష్). Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
- ↑ Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Muktainagar". Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)