చంద్రకాంత్ పండిత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రకాంత్ పండిట్

1961 సెప్టెంబర్ 30మహారాష్ట్ర లోని ముంబాయిలో జన్మించిన చంద్రకాంత్ పండిత్ (Chandrakant Sitaram Pandit) భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు భారత జట్టు తరఫున 1986 నుంచి 1992 మధ్యకాలంలో 5 టెస్టు మ్యాచ్ లు 36 వన్డే మ్యాచ్‌లలో ఆడినాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తర్వాత ముంబాయి క్రికెట్ టీంకు కోచ్ గా సేవలందించాడు. 1987 ప్రపంచ కప్ క్రికెట్ ఆడిన భారత జట్టులో ఇతను కూడా ప్రాతినిధ్యం వహించాడు.