చంద్రప్రభ ఉర్స్
స్వరూపం
| చంద్రప్రభ ఉర్స్ | |||
కర్ణాటక శాసనసభ సభ్యురాలు
| |||
| పదవీ కాలం 1983 – 1991 | |||
| నియోజకవర్గం | హున్సూర్ | ||
|---|---|---|---|
లోక్‌సభ సభ్యురాలు
| |||
| పదవీ కాలం 1991 – 1996 | |||
| ముందు | శ్రీకాంత దత్త నర్సింహరాజ వడియార్ | ||
| తరువాత | శ్రీకాంత దత్త నర్సింహరాజ వడియార్ | ||
| మెజారిటీ | 16,882 | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1946 మే 25 హున్సూర్, కర్ణాటక , భారతదేశం | ||
| మరణం | 2016 May 3 (వయసు: 69) మైసూర్ , కర్ణాటక, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | జనతా పార్టీ | ||
చంద్రప్రభ ఉర్స్ (25 మే 1946 - 3 మే 2016) కర్ణాటకకు రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె 10వ లోక్‌సభకు సభ్యురాలిగా, కర్ణాటక శాసనసభ సభ్యురాలిగా పని చేసింది.
మరణం
[మార్చు]చంద్రప్రభ ఉర్స్ అనారోగ్యంతో బాధపడుతూ 2016 మే 3న మరణించింది. ఆమె భర్త మోహన్‌రాజ్ ఉర్స్, కుమారుడు అజయ్ ఉర్స్‌లు 2015లో మరణించారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Chandraprabha Urs passes away" (in Indian English). The Hindu. 3 May 2016. Archived from the original on 11 August 2025. Retrieved 11 August 2025.