చంద్రశ్రీ శాతకర్ణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇతడు విజయశ్రీ శాతకర్ణి తరువాతి వాడు. ఈతని కాలము క్రీ.శ.209 నుండి 229 వరకు పాలన్ చేసెను. ఈతని పేరుమీద సీసపు నాణెములు కొన్ని కనబడుచున్నవి.ఈతని శాసనము పిఠాపురము లోని కడవలి గ్రామమున ఒక నూతిగోడమీద ప్రాకృత భాషలో దొరికినది.

మూలాలు[మార్చు]