చంద్ర మోహన్ పాటోవారీ
చంద్ర మోహన్ పాటోవారీ | |
|---|---|
| క్యాబినెట్ మంత్రి, అస్సాం | |
| Assumed office 24 మే 2016 | |
| ముఖ్యమంత్రులు | సర్బానంద సోనోవాల్ హిమంత బిస్వ శర్మ |
| శాఖలు |
|
| అంతకు ముందు వారు | అజిత్ సింగ్ (రవాణా) సిద్దిక్ అహ్మద్ (వాణిజ్యం & పరిశ్రమ) రాకిబుల్ హుస్సేన్ (పార్లమెంటరీ వ్యవహారాలు) రంజిత్ దత్తా (మైనారిటీ సంక్షేమం) పరిమల్ సుక్లాబైద్య (పర్యావరణం & అటవీ) |
| In office 12 జూన్ 1996 – 17 మే 2001 | |
| ముఖ్యమంత్రి | ప్రఫుల్ల కుమార్ మహంత |
| శాఖలు |
|
| అంతకు ముందు వారు | అన్వారా తైమూర్ |
| తరువాత వారు | అర్ధేందు కుమార్ డే |
| ప్రతిపక్ష నాయకుడు, అస్సాం శాసనసభ | |
| In office 5 సెప్టెంబర్ 2007 – 5 సెప్టెంబర్ 2010 | |
| అంతకు ముందు వారు | పదవి ఖాళీగా ఉంది |
| తరువాత వారు | ప్రఫుల్ల కుమార్ మహంత |
| నియోజకవర్గం | ధర్మపూర్ |
| అధ్యక్షుడు, అసోం గణ పరిషత్ | |
| In office 21 సెప్టెంబర్ 2008 – 14 మే 2011 | |
| అంతకు ముందు వారు | బ్రిందాబన్ గోస్వామి |
| తరువాత వారు | ప్రఫుల్ల కుమార్ మహంత |
| సభ్యుడు, అస్సాం శాసనసభ | |
| Assumed office 19 మే 2016 | |
| అంతకు ముందు వారు | నీలమణి సేన్ డేకా |
| నియోజకవర్గం | ధర్మపూర్ |
| In office 11 మే 2006 – 13 మే 2011 | |
| అంతకు ముందు వారు | నీలమణి సేన్ డేకా |
| తరువాత వారు | నీలమణి సేన్ డేకా |
| In office 1985–2001 | |
| అంతకు ముందు వారు | భూమిధర్ బర్మన్ |
| తరువాత వారు | నీలమణి సేన్ డేకా |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1955 అక్టోబరు 2 |
| పౌరసత్వం | భారతీయుడు |
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2014 నుండి) |
| జీవిత భాగస్వామి | రీతా చౌధురి |
| చదువు | ఎం.ఏ., ఎల్.ఎల్.బి. |
చంద్ర మోహన్ పాటోవారీ (జననం 2 అక్టోబర్ 1955) అస్సాం రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. 2021 నుండి హిమంత బిస్వ శర్మ మంత్రివర్గంలో పర్యావరణం, అటవీ శాఖ, ఆక్ట్ ఈస్ట్ పాలసీ వ్యవహారాలు, మైనారిటీల సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు.
ఆయన ధర్మపూర్ నియోజకవర్గం నుండి ఆరు సార్లు అస్సాం శాసనసభకు ఎన్నికయ్యారు. 1996 నుండి 2001 వరకు, 2016 నుండి 2021 వరకు అస్సాం రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా సేవలందించారు. అలాగే 2006 నుండి 2011 వరకు అస్సాం శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా పనిచేశారు.
1985 నుండి 1990 వరకు ఆరోగ్య శాఖ మంత్రిగా, 1996 నుండి 2001 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. 2008 నుండి 2011 వరకు అసోం గణ పరిషత్ (AGP) పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.[1]
2011 అస్సాం శాసనసభ ఎన్నికలులో పార్టీ నిరాశాజనక ఫలితాలకు బాధ్యత వహిస్తూ ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.[2]
2014లో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, అస్సాం రాష్ట్ర అధ్యక్షుడు సర్బానంద సోనోవాల్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Patowary out of AGP race". The Telegraph. 23 ఏప్రిల్ 2012. Archived from the original on 7 ఏప్రిల్ 2014.
- ↑ "AGP President Patowary resigns". The Hindu. 14 మే 2011.
- ↑ "BJP inducts ex-AGP chief Chandra Mohan, shutting alliance talks". The Free Press Journal. 11 మార్చి 2014. Archived from the original on 7 ఏప్రిల్ 2014.
బాహ్య లింకులు
[మార్చు]- October 2018 నుండి dmy మూస వాడుచున్న పేజీలు
- October 2018 from Use Indian English
- All Wikipedia articles written in Indian English
- 1955 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- అసోం గణ పరిషత్ రాజకీయ నాయకులు
- జాతీయ ప్రజాస్వామ్య కూటమి అభ్యర్థులు
- నాల్బారి జిల్లా వ్యక్తులు
- అస్సాం ప్రతిపక్ష నాయకులు
- అస్సాం శాసనసభ సభ్యులు 1985–1991
- అస్సాం శాసనసభ సభ్యులు 1991–1996
- అస్సాం శాసనసభ సభ్యులు 1996–2001
- అస్సాం శాసనసభ సభ్యులు 2006–2011
- అస్సాం శాసనసభ సభ్యులు 2016–2021
- అస్సాం రాష్ట్ర మంత్రులు
- భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు - అస్సాం
- అస్సాం శాసనసభ సభ్యులు 2021–2026