Coordinates: 16°10′41″N 80°42′58″E / 16.178116°N 80.715987°E / 16.178116; 80.715987

చంపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చంపాడు బాపట్ల జిల్లా వేమూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

చంపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
చంపాడు is located in Andhra Pradesh
చంపాడు
చంపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°10′41″N 80°42′58″E / 16.178116°N 80.715987°E / 16.178116; 80.715987
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం వేమూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522261
ఎస్.టి.డి కోడ్ 08644

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

విద్యాసౌకర్యాలు[మార్చు]

రెగ్యులర్ ప్రాథమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో లక్ష్మీకుమారి సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శివాలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం. వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
"https://te.wikipedia.org/w/index.php?title=చంపాడు&oldid=3848988" నుండి వెలికితీశారు