చంపూ రామాయణము

వికీపీడియా నుండి
(చంపూ రామాయణం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
1917 ముద్రణ పుస్తక ముఖచిత్రం.

సంస్కృతంలోని చంపూ రామాయణాన్ని ఋగ్వేదకవి వెంకటాచలపతి ఆంధ్రీకరించారు. వేంకటాచలపతి కార్వేటినగర సంస్థానాధీశునికి ఆస్థానకవి. ఈయన రచించిన ఈ గ్రంథాన్ని 1917 సంవత్సరంలో మద్రాసులోని శ్రీనివాస వరదాచారి అండు కంపెనీ వారిచే ముద్రించబడి; ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారిచే ప్రచురించబడింది.

విషయసూచిక[మార్చు]

  • శ్రీరాముడు పంచవటిని వసించుట
  • శ్రీరాముని కడకు శూర్పణఖ వచ్చుట
  • కిష్కిందాకాండము
  • వర్షాకాలవర్ణనము
  • లక్ష్మణుడు కిష్కిందకు బోవుట
  • సుగ్రీవుడు సీతను వెతుకుటకు వానరులకు పంపుట
  • హనుమదాదుల ప్రాయోపవేశప్రయత్నము
  • జాంబవంతుడు హనుమంతుని సముద్రలంఘనమునకు బ్రోత్సహించుట
  • సుందరకాండము
  • హనుమంతుడు సముద్రమును దాటుట
  • హనుమంతుడు సీతాన్వేషనమునకై చింతించుట
  • రాత్రివర్ణనము
  • హనుమంతు డశోకవనముం జొచ్చుట
  • సీతాదేవి రావణునకు హితవు జెప్పుట
  • హనుమంతుడు సీతాదేవితో సంభాషించుట
  • హనుమంతునితో సీత ప్రత్యభిజ్ఞానంబు దెల్పుట
  • హనుమంతు డశోకవనభంగమొనర్చుట
  • హనుమంతుడు రావణునితో ప్రసంగించుట
  • లంకాపురదహనము
  • మధువనభంగము
  • యుద్ధకాండము
  • కపిసేనలు మలయపర్వతమున విడియుట
  • రావణునకు విభీషణుడు హితము చెప్పుట
  • విభీషణుడు రాముని శరణు జొచ్చుట
  • శ్రీరాముడు సముద్రునిపై గోపించుట
  • విద్యుజ్జిహ్వుని మాయకు సీత విలపించుట
  • అంగదుని రాయబారము
  • ఇంద్రజిద్యుద్ధము
  • కుంభకర్ణయుద్ధము
  • ఇంద్రజిత్తుని రెండవ యుద్ధము
  • రామరావణయుద్ధము
  • రావణుమరణమునకు విభీషణాదులు దుఃఖించుట
  • సీత యగ్నిప్రవేశము
  • భరతాదులు రామునెదుర్కొనుట
  • శ్రీరామపట్టాభిషేకము

మూలాలు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  • ఆర్కీవు.ఆర్గ్ లో చంపూ రామాయణము పుస్తకం.
  • వెంకటాచలపతి, ఋగ్వేదకవి (1917). చంపూ రామాయణం (in telugu). Retrieved 2020-07-11.{{cite book}}: CS1 maint: unrecognized language (link)</ref>