Jump to content

చంఫై జిల్లా

వికీపీడియా నుండి
చంఫై జిల్లా
మిజోరాం పటంలో చంఫై జిల్లా స్థానం
మిజోరాం పటంలో చంఫై జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమిజోరాం
ముఖ్య పట్టణంచంఫై
Government
 • లోకసభ నియోజకవర్గాలుమిజోరాం లోక్‌సభ నియోజకవర్గం
 • శాసనసభ నియోజకవర్గాలు5
విస్తీర్ణం
 • మొత్తం3,185 కి.మీ2 (1,230 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం1,25,745
 • జనసాంద్రత39/కి.మీ2 (100/చ. మై.)
 • Urban
38.59
జనాభా వివరాలు
 • అక్షరాస్యత93.51%
 • లింగ నిష్పత్తి984
Websiteఅధికారిక జాలస్థలి

మిజోరాం రాష్ట్రంలోని 8 జిల్లాలలో చంఫై ఒకటి. జిల్లా ఉత్తర సరిహద్దులో మణిపూర్ రాష్ట్రంలోని చురచంద్‌పూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఐజ్‌వాల్ జిల్లా, సెర్ఛిప్ జిల్లాలు, దక్షిణ, తూర్పు సరిహద్దులో మయన్మార్ దేశం ఉన్నాయి. చంపా వైశాల్యం 3185.83 చ.కి.మీ.[1]

వాతావరణం

[మార్చు]

చంపాజిల్లాలో మోడరేట్ వాతావరణం నెలకొని ఉంటుంది. శీకాలంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్షియస్ నుండి 20 డిగ్రీల సెల్షియస్, వేసవి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్షియస్ నుండి 30 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది.

విభాగాలు

[మార్చు]

జిల్లాలో 4 మండలాలు (చంఫై, ఖవ్బంగ్, ఖౌజవ్, న్గోపా) ఉన్నాయి. జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు (చంఫై, ఖవ్హై, ఖవ్బంగ్, ఖౌజవ్, న్గోపా) ఉన్నాయి. 88 మాననివాసిత గ్రామాలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 125,370
ఇది దాదాపు. గ్రెనాడా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 610వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత. 39
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.01%.
స్త్రీ పురుష నిష్పత్తి. 984:1000
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 95.91%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. అత్యధికం
క్రైస్తవులు 105,061
హిందువులు 2,248
ముస్లిములు 432

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

1991లో చంఫై జిల్లాలో 200 చ.కి.మీ వైశాల్యంలో " ముర్లెన్ నేషనల్ పార్క్ " స్థాపించబడింది.[4] జిల్లాలో అదనగా " లెంగ్‌తెంగ్ అభయారణ్యం " ఉంది. దీనిని 1999లో స్థాపించారు. వైశాల్యం 120 చ.కి.మీ.[4]

మూలాలు

[మార్చు]
  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Grenada 108,419 July 2011 est.
  3. census2011. "Champhai District : Census 2011 data". census2011.co.in. Retrieved 2013-06-15.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. 4.0 4.1 Indian Ministry of Forests and Environment. "Protected areas: Mizoram". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

వెలుపలి లంకెలు

[మార్చు]