చకత్ అబోహ్
స్వరూపం
| చకత్ అబోహ్ | |||
| |||
| పదవీ కాలం 1999 – 2014 | |||
| ముందు | టిరోంగ్ అబోహ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | ఖోన్సా వెస్ట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1978 దాదం, తిరప్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | తృణమూల్ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | టిరోంగ్ అబోహ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
చకత్ అబోహ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు ఖోన్సా వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]చకత్ అబోహ్ తన భర్త టిరోంగ్ అబోహ్ మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి 2019లో ఖోన్సా వెస్ట్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అజెట్ హోమ్‌టాక్ పై 1,887 ఓట్లతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3] ఆమె ఆ తరువాత 2024 మార్చి 4న భారతీయ జనతా పార్టీలో చేరి,[4] 2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి యాంగ్ సేన్ మాటీని 804 ఓట్లతో ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[5][6][7][8][9]
మూలాలు
[మార్చు]- ↑ "Arunachal Pradesh bypolls: Independent candidate Chakat Aboh wins from Khonsa West constituency". The New Indian Express. 24 October 2019. Archived from the original on 24 October 2019. Retrieved 16 May 2020.
- ↑ "All four women candidates of BJP win in Arunachal polls" (in Indian English). The Hindu. 2 June 2024. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.
- ↑ "Ex-MLA's wife wins Arunachal bypoll backed by BJP,Cong" (in ఇంగ్లీష్). Deccan Herald. 24 October 2019. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
- ↑ "Congress legislature party leader in Arunachal joins BJP ahead of Assembly polls" (in Indian English). The Hindu. 4 March 2024. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
- ↑ "All 4 female candidates of BJP win" (in ఇంగ్లీష్). Echo of Arunachal. 2 June 2024. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.
- ↑ "All 4 women BJP candidates win in Arunachal polls". The Economic Times. 2 June 2024. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.
- ↑ "Khonsa West Assembly Election Result 2024: Chakat Aboh of Bharatiya Janata Party wins election". The Times of India. 2 June 2024. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
- ↑ "Arunachal Pradesh Assembly Election Results 2024 - Khonsa West" (in ఇంగ్లీష్). Election Commission of India. 2 June 2024. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
- ↑ "Khonsa West (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 2 June 2024. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.