చక్రవడ్డీ
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
చక్రవడ్డీ అంటే ప్రతి నిర్ణీత కాలానికి ఒకసారి వడ్డీ అసలులో కలుస్తుంది, దాన్ని తరువాత సంవత్సరానికి అసలుగా పరిగణిస్తారు. ఈ విధంగా అసలు, వడ్డీలు వరుస సంవత్సరాల్లో క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ఇలా వడ్డీని లెక్కకట్టే పద్ధతిని చక్రవడ్డీ అంటారు.[1] అంటే వడ్డీ మీద కూడా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వడ్డీ ఆదాయం వెళ్లి అసలు ఆదాయానికి కలుస్తుంది. దాంతో ఆ కలిసిన వడ్డీపై కూడా వడ్డీ లభిస్తుంది.
ముఖ్యమైన సూత్రాలు
[మార్చు]మొత్తం
ఇక్కడ P = అసలు , R = వడ్డీ రేటు T = కాలము
మూలాలు
[మార్చు]- ↑ "చక్రవడ్డీ --". www.eenadupratibha.net. Archived from the original on 2020-05-10. Retrieved 2020-05-23.
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |