Jump to content

చట్టంతో చదరంగం

వికీపీడియా నుండి
చట్టంతో చదరంగం
(1988 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె. మురళీ మోహన రావు
తారాగణం శోభన్ బాబు
అర్జున్
శరత్ బాబు
నూతన్ ప్రసాద్
శారద
సుహాసిని
రజని
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
భాష తెలుగు

చట్టంతో చదరంగం 1988లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె. మురళీ మోహన రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, శారద, సుహాసిని నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]
  • శోభన్ బాబు
  • అర్జున్
  • శారద
  • సుహాసిని
  • శరత్ బాబు
  • కల్పన
  • రజని

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కె. మురళీ మోహన రావు
  • సంగీతం: కె. చక్రవర్తి
  • గీత రచయిత: వేటూరి సుందర రామమూర్తి , జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి, పులపాక సుశీల, రమణ, నాగూర్ బాబు
  • మూలకథ: సెల్వరాజ్
  • రచన: పరుచూరి బ్రదర్స్
  • ఛాయా గ్రహణం: కె.ఎస్.హరి
  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
  • నృత్యాలు: తార
  • ఫైట్స్: సాహూల్
  • కళ: భాస్కరరాజు
  • నిర్వహణ: కె.వి.సుబ్బారావు
  • సహ నిర్మాతలు: బి.రామారావు, బి.తిమ్మరాజు
  • నిర్మాణ సంస్థ: శ్రీ విజయ ప్రసన్న ఎంటర్ ప్రైసెస్
  • నిర్మాత: బి వి.ఎస్.ఎన్.ప్రసాద్
  • విడుదల:18:05:1988.

పాటల జాబితా

[మార్చు]
  1. సూరీడు తలకిందు జాబిల్లి చిందు చిందు, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పి . సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రమణ, మనో
  2. వాటేసుకుంటావా వయ్యారం ఇస్తాను దోచేసు , రచన: వేటూరి, గానం. ఎస్ జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  3. ఇదే రామలాలీ ఇదే కృష్ణలాలీ, రచన: వేటూరి,గానం. పి.సుశీల, ఎస్.జానకి
  4. జంబా జంబాలికా తుంబా....దెబ్బకు దెయ్యం జబ్బకు దించినవాడిన్ని, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  5. నీసోకు నాకు గిలిగింతలెట్టిందమ్మో నీచూపు, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]
  1. "Chattamtho Chadarangam (1988)". Indiancine.ma. Retrieved 2025-07-13.