చతుష్షష్టితంత్రములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  1. (అ.) 1. మహామాయాశంబరము, 2. యోగినీజాల శంబరము, 3. తత్త్వశంబరము, భైరవాష్టకము (4. సిద్ధ, 5. వటుక, 6. కంకాళ, 7. కాల, 8. కాలాగ్ని, 9. యోగినీ, 10. మహాశక్తి, 11. భైరవములు), బహురూపాష్టకము (12. బ్రాహ్మి, 13. మాహేశ్వరి, 14. కౌమారి, 15. వైష్ణవి, 16. వారాహి, 17. మాహేంద్రి, 18. చాముండ, 19. శివదూతి), 20-27. యమళాష్టకము, 28. చంద్రజ్ఞానము, 29. మాలిని, 30. మహాసమ్మోహనము, 31. వామజుష్టము, 32. మహాదేవ తంత్రములు, 33. వాతులము, 34. వాతులోత్తమము, 35. కామికము, 36. హృద్భేద తంత్రము, 37-38-39. తంత్రభేదము (ఇది మూడు తంత్రములు సముదాయము), 40. గుహ్యతంత్రము, 41. మతోత్తరము, 42. కళాసారము, 43. కుండికామతము, 44. మతోత్తరము, 45. వీణాఖ్యము, 46. త్రాతలము, 47. త్రాతలోత్తరము, 48. పంచామృతము, 49. రూపభేదము, 50. భూతోడ్డామరము, 51. కులసారము, 52. కులోడ్డీశము, 53. కులచూడామణి, 54. సర్వజ్ఞానోత్తమము, 55. మహాకాళమతము, 56. అరుణేశము, 57. మేదినీశము, 58. వికుంఠేశ్వరము, 59. పూర్వపశ్చిమ దక్షిణము, 60. ఉత్తరము, 61. నిరుత్తరము, 62. విమలము, 63. విమలోత్తమము, 64. దేవీమతము [ఇవి కౌలమత తంత్రములు] [శ్రీచక్రవిలసనము]
  2. (ఆ.) 1. సిద్ధీశ్వరము, 2. కాళతంత్రము, 3. కులార్ణవము, 4. జ్ఞానార్ణవము, 5. నీల తంత్రము, 6. ఫేట్కారి, 7. దేవ్యాగమము, 8. ఉత్తరము, 9. శ్రక్రమము, 10. సిద్ధియామళము, 11. మత్స్యసూక్తము, 12. సిద్ధసారము, 13. సిద్ధి సారస్వతము, 14. నిత్య, 15. ??, 16. ??, 17. ??, 18. శివాగమము, 19. చాముండము, 20. ముండమాల, 21. హంసమహేశ్వరము, 22. నిరుత్తరము, 23. కులప్రకాశకము, 24. దేవీకల్పము, 25. గాంధర్వము, 26. క్రియాసారము, 27. నిబంధము, 28. స్వతంత్రము, 29. సమ్మోహనము, 30. తంత్రరాజము, 31. లలిత, 32. రాధ, 33. మాలిని, 34. రుద్రయామళము, 35.బృహత్‌ శ్రీక్రమము, 36. గవాక్షము, 37. సుకుముదిని, 38. విశుద్ధేశ్వరము, 39. మాలినీ విజయము, 40. సమయాచారము, 41. భైరవి, 42. యోగినీ హృదయము, 43. భైరవము, 44. సనత్కుమారము, 45. యోని, 46. తంత్రతారము, 47. నవరత్నేశ్వరము, 48. కులచూడామణి, 49. భావచూడామణి, 50. దేవీప్రకాశము, 51. కామాఖ్యము, 52. కామధేనువు, 53. కుమారి, 54. భూతడామరము, 55. యామళము, 56. బ్రహ్మయామళము, 57. విశ్వసారము, 58. మహాకాళము, 59. కులోడ్డీశము, 60. కులామృతము, 61. కుబ్జిక, 62. తంత్రచింతామణి, 63. కాళీవిలాసము, 64. మాయాతంత్రము [ఇవి విష్ణుక్రాంతదేశమునకు సంబంధించిన తంత్రములు].
  3. (ఇ.) 1. చిన్మయము, 2. మత్స్యసూక్తము, 3. మహిషమర్దని, 4. మాతృకోదయము, 5. హంసపరమేశ్వరము, 6. మేరుతంత్రము, 7. మహానీలము, 8. మహానిర్వాణము, 9. భూతడామరము, 10. దేవడామరము, 11. బీజచింతామణి, 12. ఏకజాతము, 13. వాసుదేవ రహస్యము, 14. బృహద్గౌతమీయము, 15. వర్ణోద్ధర్తి, 16. ఛాయానిలము, 17. బృహద్యోని, 18. బ్రహ్మజ్ఞానము, 19. గరుడము, 20. వర్ణవిలాసము, 21. బాలవిలాసము, 22. పురశ్చరణ చంద్రిక, 23. పురశ్చరణ రసోల్లాసము, 24. పంచదశి, 25. పిచ్ఛిలము, 26. ప్రపంచసారము, 27. పరమేశ్వరము, 28. నవరత్నేశ్వరము, 29. నారదీయము, 30. నాగార్జునము, 31. యోగసారము, 32. దక్షిణామూర్తి, 33. యోగసర్వోదయము, 34. యక్షిణీతంత్రము, 35. స్వరోదయము, 36. జ్ఞానభైరవము, 37. ఆకాశభైరవము, 38. రాజరాజేశ్వరి, 39. రేవతి, 40. సారసము, 41. ఇంద్రజాలము, 42. కృకలాసదీపిక, 43. కంకాళమాలిని, 44. కాలోత్తమము, 45. యక్షడామరము, 46. సరస్వతి, 47. శారద, 48. శక్తిసంగమము, 49. శాక్తికాగమ సర్వస్వము, 50. ??, 51. సంమోహిని, 52. చీనాచారము, 53. పదామ్నాయము, 54. కరాళ భైరవము, 55. శోభ, 56. మహాలక్ష్మి, 57. కైవల్యము, 58. కులసద్భావము, 59. సిద్ధితద్ధారి, 60. కృత్సరము, 61. కాలభైరవము, 62. ఉద్ధామరేశ్వరము, 63. మహాకాలము, 64. భూతభైరవము [ఇవి రథక్రాంతదేశమునకు సంబంధించినవి] [శ్రీవత్సనిఘంటువు]
  4. (ఈ.) 1. భూతశుద్ధి, 2. గుప్తదీక్ష, 3. బృహత్సారము, 4. తత్త్వసారము, 5. వర్ణసారము, 6. క్రియాసారము, 7. గుప్తతంత్రము, 8. గుప్తసారము, 9. బృహత్తోడాలము, 10. బృహన్నిర్వాణము, 11. సిద్ధతంత్రము, 12. కాలతంత్రము, 13. శివతంత్రము, 14. సారాత్సారము, 15. బృహత్కంకాలిని, 16. గౌరీతంత్రము, 17. యోగతంత్రము, 18. ధర్మకతంత్రము, 19. తత్త్వచింతామణి, 20. విందు తంత్రము, 21. మహాయోగిని, 22. బృహద్యోగిని, 23. శివచ్ఛానము, 24. సంవదము, 25. శూలిని, 26. మహామాలిని, 27. మోక్షము, 28. బృహన్మాలిని, 29. మహామోక్షము, 30. బృహన్మోక్షము, 31. గోపీతంత్రము, 32. భూతలిపి, 33. కామిని, 34. మోహిని, 35. మోహనము, 36. సమీరణము, 37. కామకేశ్వరము, 38. మహావీరము, 39. చూడామణి, 40. గుర్వర్చనము, 41. గోప్యము, 42. తీక్ష్ణము, 43. మంగళము, 44. కామరత్నము, 45. గోపలీలామృతము, 46. బ్రహ్మాండము, 47. చీనాతంత్రము, 48. మహానిరుత్తరము, 49. భూతేశ్వరము, 50. గాయత్రి, 51. విశుద్ధేశ్వరము, 52. యోగార్ణవము, 53. భేరుండము, 54. మంత్రచూడామణి, 55. యంత్రచూడామణి, 56. విద్యుల్లత, 57. భువనేశ్వరి, 58. లీలావతి, 59. బృహచ్చీనాతంత్రము, 60. కురంజము, 61. జయరాధామాధవము, 62. ఉజ్జశకమల, 63. ధూమవతి, 64. శివతంత్రము [ఇవి అశ్వక్రాంతదేశమునకు చెందినట్టివి] [శ్రీవత్సనిఘంటువు]
  5. (ఉ.) 1. అవ్యాజపాలిని, 2. రాజ్యలక్ష్మీ ప్రసాదకము, 3. సర్వసామ్రాజ్యము, 4. అంగార గమనము, 5. రాజ్య్పాలనము, 6. శ్రీబాలరాజము, 7. చామరద్వంద్వము, 8. ప్రహర్షరాజము, 9. ధీరము, 10. గ్రామపాలనము, 11. మిత్రలక్ష్మీ ప్రయోగము, 12. దుర్గపాలనము, 13. ప్రాణలక్ష్మీ ప్రయోగము, 14. ప్రభాలక్ష్మీ ప్రయోగము, 15. తోయలక్ష్మీ ప్రయోగము, 16. గంధలక్ష్మీ ప్రయోగము, 17. పుష్పలక్ష్మీ ప్రయోగము, 18. కామరూపము, 19. కళాజీవనిక, 20. కుంజకంబళము, 21. కనక ప్రయోగము, 22. బోధిని, 23. సత్యలక్ష్మీ ప్రయోగము, 24. పాదుక, 25. ప్రజ్ఞాలక్ష్మీ ప్రయోగము, 26. ఖేటకము, 27. చాపలేపము, 28. శల్యము, 29. భీమలక్ష్మీ ప్రయోగము, 30. మణిస్థాన ప్రయోగము, 31. పాతాళ గమనము, 32. మర్దని, 33. స్ఫులింగలక్ష్మి, 34. శంఖమర్దళము, 35. చక్రాయుధ ప్రయోగము, 36. భైరవాది ప్రయోగము, 37. సూపతంత్రము, 38. లేఖతంత్రము, 39. పృథివీ తంత్రము, 40. అశ్వతంత్రము, 41. గజతంత్రము, 42. గోరక్షము, 43. ఐశ్వర్యలక్ష్మీ తంత్రము, 44. శుల్కతంత్రము, 45. మిశ్రలక్ష్మీ ప్రయోగము, 46. జీవని, 47. గిరితంత్రము, 48. వనతంత్రము, 49. స్థానాపత్య ప్రయోగము, 50. శ్రీ సర్వదండిని, 51. విఘ్నచ్ఛేధము, 52. భరత తంత్రము, 53. శృంగకాద్య ప్రయోగము, 54. నరవాహనము, 55. స్తంభిని, 56. దాహిని, 57. మారిణి, 58. ద్వేషిణి, 59. మృతసంజీవని, 60. ఉచ్చాటనము, 61. తోషిణి, 62. ఆకర్షణము, 63. హరతంత్రము, 64. మేఖలికాతంత్రము. [ఆంధ్రవాచస్పత్యము]