చత్వారము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Presbyopia
వర్గీకరణ & బయటి వనరులు
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}

చత్వారము (ఆంగ్లం: Presbyopia) ఒక విధమైన దృష్టి దోషము. గ్రీకు పదం "presbys" (πρέσβυς), అనగా "ముసలి వ్యక్తి" అని అర్ధం. ఇందులొ ఒక వ్యక్తి యొక్క వయసు పెరిగే కొద్దీ దగ్గరి వస్తువులపై చూపు నెమ్మదిగా తగ్గిపోతుంది. దీనికి స్పష్టమైన కారణం తెలియదు.

Specrx-accom.png

వ్యాధి లక్షణాలు[మార్చు]

  • తక్కువ కాంతిలో బాగా ముద్రించిన అక్షరాలను చదవలేకపోవడం
  • ఎక్కువ సేపు చదవడం వలన కళ్ళకు అలసటగా అనిపించడం.
  • దూరంలో ఉన్న వస్తువులను మార్చి మార్చి చూస్తున్నపుడు మసకబారినట్లుండటం

మొదలైనవి...

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చత్వారము&oldid=2950085" నుండి వెలికితీశారు