చర్చ:అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని
స్వరూపం
ఈ సామెతకు ప్రత్యేక వ్యాసం అనవసరం అని నా ఉద్దేశ్యం. ఇప్పటికె ఈ వ్యాసం సామెతల అక్షరమాల ప్రకారం సంబంధిత అక్షర పుటలో ఉన్నది. ప్రత్యేక పుట తొలగించవచ్చును.--SIVA 05:06, 24 డిసెంబర్ 2008 (UTC)
- ఈ వ్యాసం ఒక సామెత. ఇది సామెతలు - అ అనే వ్యాసములో యున్నందున దీనిని తొలగించగలరు.( కె.వి.రమణ- చర్చ 04:27, 14 ఫిబ్రవరి 2013 (UTC))
- సామెతలు అనే వ్యాసములో [1] ఇదే విషయము ఉన్నందువలన తొలగించడమైనది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:06, 22 మార్చి 2013 (UTC)
- ఈ వ్యాసం ఒక సామెత. ఇది సామెతలు - అ అనే వ్యాసములో యున్నందున దీనిని తొలగించగలరు.( కె.వి.రమణ- చర్చ 04:27, 14 ఫిబ్రవరి 2013 (UTC))