చర్చ:అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇస్కాన్ పేరును తెలుగులో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం గా అనువాదం సరిపోతుందనిపిస్తుంది. ఆలోచించండి.Rajasekhar1961 07:57, 26 డిసెంబర్ 2008 (UTC)

అవును. తరలించవచ్చును --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:33, 26 డిసెంబర్ 2008 (UTC)


చర్చ:ఇస్కాన్ టెంపుల్, బెంగుళూరు నుండి ఇక్కడికి కాపీ చేస్తున్న విషయం
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
Religious syms.png
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


ఇప్పటికే ఇస్కాన్ మరియు ఇస్కాన్ దేవాలయం అనే వ్యాసములున్నవి. వీటినీ విస్తరించవలసియున్నది. ఇస్కాన్ దేవాలయాలకు ఒక్కొక్క పేజీ సంపూర్ణ సమాచారాలతో వుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఓ వేళ విలీనం అవసరం అని భావిస్తే, ఇస్కాన్ వ్యాసంలో విలీనం చేయడం సబబేమో చూడవలెను. నిసార్ అహ్మద్ 19:01, 25 డిసెంబర్ 2008 (UTC)
పరిశీలిస్తాను. మరొక విధం ఏమంటే బెంగళూరు చూడదగిన స్థలాలు అనే వ్యాసం చేయడం. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:42, 25 డిసెంబర్ 2008 (UTC)
నేను నిసార్ గారితో ఏకీభవిస్తున్నాను. ఇస్కాన్ దేవాలయాల మీద ఉన్న వ్యాసాలన్నీ కూడ ఒకటి చేసి అందులో బెంగుళూరులోని ఇస్కాన్ దేవాలయం గురించి కూడ వ్రాస్తే బాగుంటుంది.బెంగుళూరులోని ఈ దేవాలయం చాలా పెద్దది, చూడటానికి బాగుంటుంది. ఒకటి రెండు మంచి చిత్రాలు కూడ జతపరచవలసి ఉన్నది.
బెంగుళూరులో చూడదగ్గ స్థలాలు చాలానే ఉన్నాయి. వాటిలో లాల్బాగ్, కబ్బన్ పార్క్, ఎం.టి.ఆర్. హోటలు, వంటివి ప్రత్యేక వ్యాసాలు వ్రాయతగ్గవి. బెంగుళూరులో చూడదగ్గ ప్రదేశాలు వ్యాసాలు అని వ్యాసం మొదలు పెట్టి ఒక్కొక్క అటువంటి చూడదగ్గ ప్రదేశం గురించి వ్రాస్తే, కాల క్రమాన అందులో అవసరమైన వాటికి ప్రత్యేక వ్యాసాలు ఏర్పడతాయి.--SIVA 00:51, 26 డిసెంబర్ 2008 (UTC)
  • బెంగుళూరు లో విలీనం సమంజసం కాదనిపిస్తుంది. ఇస్కాన్ (పొట్టి పేరు) యొక్క పూర్తి పేరుతో సంబంధించిన వ్యాసాలన్నింటికి కలపవచ్చునేమో ఆలోచించండి. International Society for Krishna Conciousness కి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం పేరు సరిపోతుందనిపిస్తుంది. ఇస్కాన్ ను దారిమార్పు పేజీ చేయవచ్చును.Rajasekhar1961 06:08, 26 డిసెంబర్ 2008 (UTC)
అవును ఇస్కాన్ వ్యాసం లోనే దేవాలయాల జాబితా ఉంది. అక్కడి నుమ్డి ఈ దేవాలయాల వ్యాసాలు సృష్టంచవచ్చు. ప్రతి నగరం నుమ్డి ఒక్కొక్క వ్యాసం దీనికి సంబందించినది ఉండే కంటే ఇదే వ్యాసంలో దేవాలయాల సమాచారం ఎక్కువ ఉంటే ఒక్కో వ్యాసం పెట్టచ్చు.విశ్వనాధ్. 06:41, 26 డిసెంబర్ 2008 (UTC)
ఇస్కాన్‌కు తెలుగు అనువాదం బాగ కుదిరింది. ఆంగ్లంలో పొట్టిపేరు ఇస్కాన్‌ లాగ తెలుగులో అకృచైస అని బ్రాకెట్‌లో వ్రాస్తే!! ఆంగ్లంలో సంస్థల పేర్లకు పొట్తి పేర్లు ఉన్నట్టు తెలుగులో పేర్లకు ఆవిధంగా పొట్టి పేర్లు (ఏబ్రీవేటెడ్‌ పేర్లు)ప్రాచుర్యం పొందలేదు--SIVA 16:33, 26 డిసెంబర్ 2008 (UTC)
  • ఈ వ్యాసం నిజంగా చక్కగా ముందుకు సాగుతున్నది, సభ్యులందరికీ అభినందనలు. ప్రత్యేకంగా 'రాజశేఖర్ గారికి', సొంపైన పేరు సూచించినందుకు అభినందనలు. సోదరుడు నిసార్ అహ్మద్ 16:57, 26 డిసెంబర్ 2008 (UTC)
  • ఇస్కాన్ వారి తెలుగు పుస్తకాలన్నింటిలోనూ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని ఉన్నది. రెండు ఇంచుమించుగా ఒకే వస్తున్నా వారి ప్రచురణల ఆధారంగా ఆ పేరుమీద వ్యాసం ఉండడం అనుసరణీయం.Rajasekhar1961 11:27, 6 జనవరి 2009 (UTC)