చర్చ:అందము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇందులో చిట్కాలు శీర్షికకు తగ్గట్టుగా లేవు. చిట్కాలు వ్రాయాలంటే ఇంకో శీర్షికతో ప్రారంభిస్తే బాగుంటుంది. మూలములో సొంతము అని రాసారు (ఇప్పుడు తొలగించబడింది), స్వంత భావాలు వికీపీడియాలో వ్యక్తపరచడం భావ్యం కాదేమోనని నా అభిప్రాయం. మీరు చెప్పిన విషయాలకు మూలాలు తప్పకుండా ఉంటాయి. మీకు తెలిసిన విషయాన్ని రాయడానికి సంకోచించవద్దు. మూలాల కొరకు ప్రయత్నించండి ఒకవేళ మీ వల్ల కాకపోతే {{మూలాలు సమీక్షించండి}} అనే మూస తగిలించండి. దేవా/DeVచర్చ 05:13, 26 నవంబర్ 2007 (UTC)