చర్చ:అక్కుపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

అక్కుపల్లి కలలకు పుట్టినిల్లు. కుగ్రామం అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు పప్పులో కాలేసినట్లే . ఎందుకంటే ఎందరో మహానుభావులుకు జన్మ భూమి మా వూరు. మొట్ట మొదటి సరిగా మా మండలం (వజ్రపుకొత్తూరు) లోనే ZPH పాఠాశాల ను మరియు PHC ని మా వూరు లోనే స్తాపించారు. అందరు అంటారు మా ఊరూ ULTRA MODERN సిటీ అని. '