చర్చ:అనలాగ్ ఫోటోగ్రఫీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫిలిం ఫోటోగ్రఫీ మరియు ఫిల్మ్ ఫోటోగ్రఫిలు, ఈ వ్యాసంతో విలీనం చేయటం జరుగుతుంది. -శశి (చర్చ) 12:17, 19 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

శైలి సమస్యలు[మార్చు]

శశి, కారణాలు అనే విభాగం అంతా వ్యక్తిగత అభిప్రాయాలుగా అనిపిస్తుంది నాకు. దీనికి సరైన మూలాలు చూపాలి లేదా తొలగించాలని నా అభిప్రాయం. రవిచంద్ర (చర్చ) 12:20, 19 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా రవిచంద్రగారు, రెండు మూడు రోజులలో వ్యాసానికి కావలసిన మూలాలను చేరుస్తాను. అంత వరకూ మీరు తగిన మూస చేర్చి ఉంచవచ్చును. అటు పిమ్మట మూసను తొలగిద్దాం. - శశి (చర్చ) 12:22, 19 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]