చర్చ:అనేకల్ రైలు ప్రమాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రాజెక్టు టైగర్ - సూచనలు[మార్చు]

జేవీఆర్కే ప్రసాద్ గారూ! అనేకల్ రైలు ప్రమాదం వ్యాసం అనువదించి సృష్టించినందుకు ధన్యవాదాలు. దీనిలో తెలుగు వికీపీడియాలో తరచు జరుగుతున్న కొన్ని వ్యాకరణ సమస్యలు నేను దిద్దాను.

  • ప్రస్తుతం ఈ వ్యాసంలోని సమాచారపెట్టెలో ఆంగ్ల వివరాలు (కుడివైపున్నవి మట్టుకు) తెలుగులోకి అనువదించమని సూచన.

ఈ సూచన పరిష్కృతమైనాకా వ్యాసం ఆమోదించవచ్చు. అభినందనలతో --పవన్ సంతోష్ (చర్చ) 06:24, 27 మే 2018 (UTC)

పవన్ సంతోష్ గారు, మీ సలహా ప్రకారం తెలుగులోకి అనువదించానండి. ధన్యవాదములతో--JVRKPRASAD (చర్చ) 06:31, 27 మే 2018 (UTC)