చర్చ:అపాత్రదానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దీనిని దానం అనే వ్యాసం లో విభాగంగా చేర్చితే బాగుండునేమో పరిశీలించడి.-- కె.వెంకటరమణ చర్చ 11:20, 15 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రమణ గారు ! చెప్పినది సరి అయినదే. విలీనం చేయవచ్చు. t.sujatha (చర్చ)

దానం వ్యాసంలో విలీనం చేయడం వలన అపాత్రదానం వ్యాసం కుదించబడుతుంది తద్వారా పాఠకునికి నష్టమే తప్పక లాభం ఉండదు. అందువలన ఈ వ్యాసం విలీనం చేయనవసరం లేదు. YVSREDDY (చర్చ) 22:49, 15 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]