చర్చ:అయ్యంకి వెంకట రమణయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిర్వాహకులు గమనించగలరు[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఐపీ అడ్రస్ నుంచి వికీసంప్రదాయాలు తెలియని ఉత్సాహవంతులు ఎవరో ఈ పేజీని సృష్టించారు. ఇప్పటికే సవివరంగా అయ్యంకి వెంకటరమణయ్యపై చక్కని పేజీ ఉంది. దీన్ని తరలించేందుకు వీలవుతుందో.. లేక పూర్తిగా తొలగించాల్సివస్తుందో నిర్వాహకులు పరిశీలించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. ఐతే దీనిలో సమాచారాన్ని పత్రిక ఆధారం చేసుకుని మరీ ఇచ్చిన కారణంగా ప్రధాన వ్యాసంలో చిన్న భాగంగా దీన్ని తరలించడానికి వీలవుతుందేమో చూడమని మనవి. ఇక అజ్ఞాత వాడుకరులకు, ఐపీ అడ్రస్ రచయితలకు స్వాగతం చెప్పరాదన్న సంప్రదాయం తెవికీలో ఉన్నట్టు ఇప్పటికే పలుచోట్ల జరిగిన చర్చల ద్వారా గ్రహించాను. ఉత్సాహం, రచనా పాటవం ఉండీ వికీ సంప్రదాయాలు తెలియని ఆ విలువైన వాడుకరిని మనం వికీపీడియన్‌గా మలుచుకునేందుకు వీలేమీ లేదా? వాడుకరి:రహ్మానుద్దీన్, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:అహ్మద్ నిసార్, వాడుకరి:Kvr.lohith వంటివారి గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 13:04, 31 జూలై 2014 (UTC)

విలీనంచేసి అయ్యంకి వెంకటరమణయ్య లో విషయాన్ని ఉంచి, ఈ పేజీని తొలగించబడింది. ఈ చర్చాపేజీని "అయ్యంకి వెంకటరమణయ్య" వ్యాసపు చర్చాపేజీకి తరలించవచ్చు. అహ్మద్ నిసార్ (చర్చ) 16:31, 4 ఆగష్టు 2014 (UTC)