చర్చ:అలప్పుజ్హ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం పేరు[మార్చు]

తమిళం, మలయాళం భాషలో మనం తెలుగులో పలికే ల, ళ కు మధ్య ఇంకో అక్షరం ఉంటుంది. దీనికి తెలుగు లిపిలో ఏ అక్షరం లేదు. ఆ అక్షరం ళ కు దగ్గరగా ఉంటుంది. వాళ్ళు ఇంగ్లీషులో రాసేటప్పుడు Zha అని రాస్తారు. కాబట్టి ఈ వ్యాసం పేరు అలప్పుళ అని రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. - రవిచంద్ర (చర్చ) 17:15, 24 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]