చర్చ:అలివేణీ ఆణిముత్యమా
విషయాన్ని చేర్చుస్వరూపం
అలివేణి ఆణిముత్యమా ....అను ఈ పాట ముద్ద మందారం సినిమా లొనిది. ఈ సినిమా కి శ్రీ రమేష్ నాయుడు గారు సంగీతం ఆందించగా, వేటూరి గారి కలం నుండీ జాలువారిన ఒక ఆణి ముత్యం. దీనిని శ్రీ బాలు గారు మరియు జానకి గారు ఆలపించారు..
అలివేణీ ఆణిముత్యమా గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. అలివేణీ ఆణిముత్యమా పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.