చర్చ:అశ్వమేధ పర్వము ప్రథమాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.
  • సుజాత గారికి,
  • నమస్కారములు.
  • ""అంబరీషుడు"":: ఇందులోని ఈ క్రింద ఉదహరించిన రెండు ""వరుస"" వాక్యముల మధ్యన మరో వాక్యమును జత చేయ గలరని నా మనవి.
  • ""ఎందుకంటే నన్ను ఇంకా అరిష్డ్వర్గాలు, రోగములు, మృత్యువు మొదలైన అంతఃశత్రువులు వేధిస్తున్నాయి. వాటిని గెలువకనే నాకు సంపూర్ణ విజయం ఎలా లభిస్తుంది " అన్నాడు అప్పటి నుండి ఆ రాజు అరిషడ్వర్గాలను జయించి శాంతితో రాజ్యపాలన సాగించసాగాడు.""
  • జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:26, 29 జూన్ 2011 (UTC)
  • నమస్కారం జె.వి.కె ప్రసాదుగారూ మీరు చేసిన సూచన గమనించి సరి చేస్తాను.--t.sujatha 15:09, 29 జూన్ 2011 (UTC)