చర్చ:ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రెక్టాంగులర్ ప్రొజెక్షన్ కావాలి[మార్చు]

కొంత పరిశీలించినతరువాత కామన్స్ లో వున్న బొమ్మ rectangular projection కాదని తెలిసింది. వేరే రెక్టాంగిల్ ప్రొజెక్షన్ దొరికింది కాని దాని హద్దులు సరిగా నిర్ణయించుట కుదరలేదు. --అర్జున (చర్చ) 01:05, 21 అక్టోబర్ 2013 (UTC)

పటం హద్దులు సరిగా తెలిసినతరువాత, పటం దిద్దబడినతరువాత( 2014 పటం) దోషాలు తొలగినవి.--అర్జున (చర్చ) 01:22, 18 మార్చి 2015 (UTC)

ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల పటము తరలింపు గురించి[మార్చు]

అర్జున గారూ, ఆంధ్ర ప్రదేశ్.. ను ఆంధ్రప్రదేశ్.. అని మార్చాలని ప్రతిపాదన, 'ము' తో అంతమయ్యే పదాల విషయంలో 'ము' స్థానంలో 'అనుస్వారం' వాడుకలోకి వచ్చినందున వీటి ప్రకారం AWB ద్వారా చేయు మార్పులుకు అనుగుణంగా "ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటం" గా తరలింపు చేయగలందులకు మిమ్మల్ని కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 13:59, 4 ఫిబ్రవరి 2020 (UTC)

యర్రా రామారావు గారికి, అనుమతి అవసరంలేదండి. నేను మార్పులు చేశాను.--అర్జున (చర్చ) 06:13, 5 ఫిబ్రవరి 2020 (UTC)