చర్చ:ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2014)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం పేరును 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు గా మార్చితే సమంజసంగా ఉంటుంది.

దీన్నించి తెలంగాణా శాసనసభ ఎన్నికలు విడదీయాల్సిన అవసరం కనిపిస్తోంది. రెండూ కలిపి జరిగాయన్న పొరపాటు అంచనా కలుగుతోంది ఈ వ్యాసం చూస్తోంటే. --పవన్ సంతోష్ (చర్చ) 07:16, 17 డిసెంబరు 2016 (UTC)