చర్చ:ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం నిండా రాజకీయ ప్రేరిత వాదనలు ఉన్నాయి. హోదాను విస్మరించిన అధికార పార్టీలు హోదా కోసం ప్రతిపక్ష పార్టీ పోరాటాలు ముఖ్యంగా పై రెండు విభాగాల్లో. వీటిని సరిదిద్దాలి. వీలు కాకుంటే, తీసెయ్యాలి. __చదువరి (చర్చరచనలు) 12:54, 7 సెప్టెంబరు 2016 (UTC) పై రెండు విభాగాలు పాక్షిక దృక్కోణాన్ని ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి మిగతా దృక్కోణాలను కూడా చేరిస్తే వ్యాసంలో సమతుల్యత ఉంటుంది. __చదువరి (చర్చరచనలు) 13:01, 7 సెప్టెంబరు 2016 (UTC)